-
-
మిసిమి ఏప్రిల్ 2014
Misimi April 2014
Author: Misimi
Publisher: Bapanna Alapati
Pages: 96Language: Telugu
మిసిమి ఏప్రిల్ 2014 సంచికలో:
కమ్మతెమ్మెరలు ......
జనప్రియ రామాయణం - పుట్టపర్తి నారాయణాచార్య ......ప్రొఫెసర్ రావినూతల సత్యనారాయణ
రాజమహేంద్రవరం - నాటకరంగం ......పతివాడ సూర్యనారాయణ
స్త్రీవాద విమర్శకులు - వోల్గా ...... డా. కె. శ్రీదేవి
వెంకటగిరి సంస్థానం ........డా. కాళిదాసు పురుషోత్తం
సై సై చిన్నపరెడ్డి ...... ఆచార్య తంగిరాల వేంకట సుబ్బారావు, ఆచార్య బూదాటి వేంకటేశ్వరులు
రాళ్ళపల్లి అనంతకృష్టశర్మ... ఆచంట జానకిరామ్
సాంకేతికంగా తెలుగు భాషాభివృద్ధి ........... డా. డి.కె. ప్రభాకర్
'జ్ఞానమద్ది' హనుమచ్ఛాస్త్రి ........... డా. వెలగా వెంకటప్పయ్య
ఆఫ్రికా కవిత్వం ........... ముకుంద రామారావు
సహృదయ కవి: శంకరంబాడి ........ డా. యు. ఎ. నరసింహమూర్తి
నాట్యోత్పత్తి ....... బ్రహ్మశ్రీ బుఱ్ఱా సుబ్రహ్మణ్యశాస్త్రి
మా గురువుగారు ....... ఎ. బి. బాలకొండలరావు
భగవద్గీతలో బౌద్ధం ........... భదంత ఆనంద కౌసల్యాయన్; జె. లక్ష్మిరెడ్డి
జపాను భాషలో ఉన్న తెలుగు జీవితం........ వాడ్రేవు వీరలక్ష్మీదేవి
చీకటి విందు........... శివ వేజెళ్ళ
పుస్తక పరిచయం...
"మిసిమి ఏప్రిల్ 2014" ఈమేగజైన్ సైజు 10.3 mb
