-
-
మిర్చీలే మిర్చీలు
Mircheele Mircheelu
Author: Bathula Vaamee Apparao
Publisher: Self Published on Kinige
Pages: 52Language: Telugu
Description
• అక్షరాభ్యాసం నాడే సరస్వతిపూజ. ఆపైన అన్నీ లక్ష్మిపూజలే.
• ఆకు, సున్నంతో నోరు పంట. అన్నం, సున్నంతో కడుపు మంట.
• కృష్టుడు ఉత్తమ సారధి, లక్ష్మణుడు ఉత్తమ మరది.
• గడియారంకి రెండు పూటలు, కడుపుకి మూడు పూటలు.
• డెబిట్ కార్డ్ ధనలక్ష్మి, క్రెడిట్ కార్డ్ ఋణలక్ష్మి.
• ప్రశ్నించే ఆకు ‘క్యా’ బేజీ.
Preview download free pdf of this Telugu book is available at Mircheele Mircheelu
xxx