-
-
మిణుగురులు
Minugurulu
Author: Dr. Ramana Yashaswi
Publisher: Yashaswi Prachuranalu
Pages: 86Language: Telugu
Description
రమణ యశస్వి ఎన్నో కోణాల వస్తువుల్ని స్వీకరించి హైకూలు రాశారు. అంతేకాదు, కత్తిమీద సాములా, చాలామంది చెయ్యని విధంగా 5-7-5 అక్షరాల సంఖ్య మూడుపాదాల్లోనూ పాటించారు. అనుభూతిని అనుభూతిగానే అందించిన హైకూలు 'మిణుగురులు' సంపుటిలో చలాకీగా వున్నై.
- డా. అద్దేపల్లి
* * *
హైకూల్లో వుండే సామాజిక, ప్రాకృతిక, తాత్విక అంశాలన్నీ 'మిణుగురులు' సంపుటిలో పుష్కలంగా వున్నాయి.
- డా. పి.వి. సుబ్బారావు
* * *
ఈ పుస్తకంలోని కొన్ని నానీలు:
'బండెడు బుక్స్
ఓ పిడికెడు బాక్సు
నిర్వేదపు లుక్స్'
'వానపాములు
జీతభత్యాలు లేని
రైతు కూలీలు'
'దారిలో సేద
దీర్చే నిశ్చింత నీడ
చింతమానులు'
Preview download free pdf of this Telugu book is available at Minugurulu
Very nice Yashaswi Garu.
You put very nice Hykoos on every aspect and every stage of life.
Thank you very much for writing this book which reminded me my childhood while reading some Hykoos.
Venkata rk gali