-
-
మినీకవిత-2009
Minikavita 2009
Author: Ravi Ranga Rao
Publisher: Self Published on Kinige
Pages: 64Language: Telugu
Description
ప్రతి మనిషి నిజజీవితంలో గుర్తుపెట్టుకొనేంత సంక్షిప్తంగా, అందరికీ అర్థమయ్యేలా ఆలోచనశక్తుల్ని పెంపొందించే మినీకవితలు...
148 మంది కవులు రచించిన 460 మినీ కవితల సంకలనం ఇది.
మినీ కవిత - ఒక వ్యక్తి సంకెళ్ళతో మోసుకొచ్చింది కాదు, ఒక శక్తిగా స్వేచ్ఛతో దూసుకొచ్చింది..
ఈ సంకలనం లోని కొన్ని మినీ కవితలు....
వివాహం
అయ్యేదాక
మధుర స్వప్నం!
అయ్యింతరువాత
సింహస్వప్నం!!
పద్యం
క్షీరమైతే
మినీ కవిత
'వెన్న' !
మా ఊరిలో
ఆరు యాసిడ్ షాపులున్నాయి -
మూడు ఉమెన్స్ కాలేజిలు
వున్నాయి కాబట్టి!
ఇలాంటివి ఇంకా ఎన్నో చక్కని కవితలున్నాయీ పుస్తకంలో. ఆస్వాదించండి!!
Preview download free pdf of this Telugu book is available at Minikavita 2009
Login to add a comment
Subscribe to latest comments
