-
-
మెరుపుల వాన
Merupula Vana
Author: Dr. M. Harikishan
Language: Telugu
Description
ఇవి ఒత్తులు లేని గేయాలు.
విద్యార్థులు ఇతరుల సహకారం లేకుండా సొంతంగా చదువుకోడానికి వీలుగా ఇవి తయారుచేయడం జరిగింది. ఈ గేయాలలోని వస్తువులు, భాష కూడా విద్యార్థుల స్థాయిని దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా ఎన్నుకొన్నవే. ఇప్పుడిప్పుడే చదువు నేర్చుకుంటున్న వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
తెలుగులో రెండవ తరగతి లోపు బాలల కొరకు సాహిత్యం చాలా తక్కువగా ఉంది. ఆ కొరతని తీర్చడానికే ఈ ప్రయత్నం.
నా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
- డా. ఎం. హరికిషన్
Preview download free pdf of this Telugu book is available at Merupula Vana
Login to add a comment
Subscribe to latest comments

Offers available on this Book