-
-
మేరా దిల్ కా తుకడాలు
Mera Dil Ka Tukadalu
Author: Srinagastram
Publisher: Bhukya Nagaraju
Pages: 136Language: Telugu
Description
పోటీ ప్రపంచంలో కామార్థాలే లక్ష్యాలుగా పరుగులెడ్తూ సత్యాన్ని అసత్యాలుగా, అసత్యాన్ని సత్యాలుగా నమ్ముతూ, శాశ్వతమైన వాటిని అశాశ్వతాలుగా, అశాశ్వతమైన వాటిని శాశ్వతాలుగా భ్రమిస్తూ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నది నేటి యువతరం.
అసత్యమైన వ్యామోహం నుండి సత్యమైన ప్రేమ వైపుగా అక్కడ నుండి అసత్యమైన కామం నుండి శాశ్వతమైన శీలం వైపుగా రేపటి పౌరులకు మార్గదర్శనం చేయాలని ఢమరుకంలా మ్రోగిస్తున్న మేలు కొలుపు గుండె చప్పుళ్ళే ఈ మేరా దిల్ కా తుకడాలు.
- శ్రీ నాగాస్త్ర్
Preview download free pdf of this Telugu book is available at Mera Dil Ka Tukadalu
Login to add a comment
Subscribe to latest comments
