-
-
మేమూ మనుషులమే
Memoo Manushulame
Author: Praveen
Publisher: Self Published on Kinige
Pages: 310Language: Telugu
Description
వాళ్లూకూడా తోటి మనుషులే అని సంజయ్ గాంధీ గారు అనుకున్నా ఈ కధ వేరేలా ఉండేది.
ఈ పేవ్మెంట్ మీద నిద్రిస్తున్న వాళ్ళు కూడా తోటి మనుషులే. వాళ్లమీంచి అలా తన కారు పోనిచ్చి ఉండాల్సింది కాదు అని పంకజ్ గారు అనుకున్నా ఈ కధ వేరేలా ఉండేది.
వీళ్లూ మనుషులే. ఇన్ని హత్యలని చూస్తూ చూస్తూ ఎలా ఊరుకుంటాం? పంకజ్ మీద కేసు ఫైల్ చెయ్యాల్సిందే అని విజయ్ గారు అనుకున్నా ఈ కధ వేరేలా ఉండేది.
చచ్చింది ఈ అలగా జనమే కదా? ఇందువల్ల కూడా ఏమైనా రాజకీయ లాభం ఉంటుందేమో చూద్దాం అని అనుకున్నాడు సంజయ్. అతను 'వీళ్ళూ తోటి మనుషులే’ అని గుర్తించినా ఈ కధ వేరేలా ఉండేది.
Preview download free pdf of this Telugu book is available at Memoo Manushulame
Login to add a comment
Subscribe to latest comments
