-
-
మేలుకొలుపు ముచ్చట్లు
Melukolupu Mucchatlu
Author: Visuraja
Publisher: Manrobo Publications
Pages: 68Language: Telugu
Description
ఓటమిని ఎలా ఎదుర్కోవాలో, విజయాన్ని ఎలా స్వంతం చేసుకోవాలో, విషాదాన్ని ఎలా తరిమేయాలో లాంటి విషయాలను, విశ్లేషణాత్మకంగా రాసిన తీరు, ఆపై వీరి శైలి చాలా బావుంది.
అందుకే ఈ మేలుకొలుపు ముచ్చట్లు చదువరుల హృదయాల్లోకి తిన్నగా చొచ్చుకు వెళ్ళే ఆలోచనాక్షర శరాలై వర్ధిల్లుతున్నాయి. జీవితంలోని ఆనందాలను, ఆలోచనలను, అనుభవాలను స్వంతం చేసుకోవాలని అనుకొనేవారికి ఒక మంచి రాచమార్గం, మంచి ఫ్రెండ్.. ఈ పుస్తకం.
- విజయార్కె
* * *
ఈ ప్రింటు పుస్తకం కొన్నవారికి "పంచరత్నావళి" అను 30రూపాయల విలువగల ప్రింటు పుస్తకం ఉచితంగా ఇవ్వబడుతుంది.
Preview download free pdf of this Telugu book is available at Melukolupu Mucchatlu
Login to add a comment
Subscribe to latest comments
