• Meghavrutamaindi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మేఘావృతమైంది

    Meghavrutamaindi

    Pages: 96
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
ఈ సంపుటిలో ఏ కవితను పరిశీలించినా కమనీయ భావుకత, రమణీయమైన అభివ్యక్తి చతురత అగుపిస్తున్నాయి. రఘుబాబు కవితా రచనా శక్తి మరింత ప్రవర్ధమానమవుతుందని ఆశిస్తున్నాను.

- డా.సి.నారాయణరెడ్డి

ఈ కవిలో సమాజాన్ని నిశితంగా పరిశీలించే శక్తి ఉంది. ఆయన గురి మనిషి. తపన కవిత్వం

- మౌనశ్రీ మల్లిక్

ఈ కవితా సంపుటిలో 60 కవితలున్నాయి. అవి ప్రశ్నిస్తాయి, ప్రేమిస్తాయి, నిలదీస్తాయి. మనిషితనంతో జీవింపచేసేలా ఉంటాయి.

- సాహిత్య ప్రకాశ్

Preview download free pdf of this Telugu book is available at Meghavrutamaindi
Comment(s) ...

తెలుగు కవిత్వ అభిమానులకు వందనాలు. నా కవిత్వాన్ని మీకు చేరువ చేసిన kinige.com వారికి అభివందనాలు. చదినినవారు మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి.
Happy reading!!