• Meeru Mee Vastu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మీరు మీ వాస్తు

    Meeru Mee Vastu

    Publisher: Mohan Publications

    Pages: 93
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మానవ జీవితమునకు శరీరమెట్టిదో-ఈ శరీరమునకు గృహమట్టిది. జాతక గోచారములరీత్యా ప్రాప్తించు గ్రహస్ధితి కన్ననూ తాను నివసించు గృహస్థితి వెయ్యిరెట్లధిక ఫలితము లొసంగ గలదు. గ్రహదోషములవలన ఒకడే బాధింపబడును. కాని గృహదోష ముల వలన అందు నివశించు వారెల్లరును బాధింపబడుదురు. కనుక గృహము శాస్త్రీయ పద్ధతులలో నిర్మించి (లేక సరిదిద్దు కొని) కాపురము గావించిన కుటుంబమునందున్న వారెల్లరు సుఖ శాంతులు, భోగభాగ్యములు గలవారగుదురనుటలో నెట్టి సందేహము లేదు. ''కులమెరిగి చుట్టరికము - స్థలమెరిగి వాసము'' చేయవలయునను సామెత కూడ కలదు. అనుభవమునకు సరిపోవునదే శాస్త్రము-అనగా ఈ నిర్మాణము వలన ఈ ఫలితము అని చెప్పినప్పుడా నిర్మాణమునకా ఫలితమే అనుభవమందు గనుపింపవలెను. అట్లులేకున్న అది శాస్త్రము గాదు. ''శ్రీవిద్యాగృహవాస్తు'' అను పేరిట రచియింపబడిన ఈ గ్రంధము నందలి గృహనిర్మాణ విషయములు ఎక్కువగా అనుభవమునకు సరివచ్చి శాస్త్రీయమైన విధానములు కలిగియున్నవి. ఇందు భూ శోధన మొదలుకొని గృహనిర్మాణమునకు కావల సిన అతిముఖ్య మైన విషయములున్ను, (ఆయాది గణిత విధానము), స్థల భేదములు, ఏ దిశాస్థలమందు నివసించిన, వారి స్వరూప స్వభావాది గుణము లెట్లుండగలవను విషయములు, ప్రతిదిశయందు నిర్మించు గృహమే విధముగా నిర్మింపవలెనను విషయము - మొదలగు అతి ముఖ్య విషయ ములతో పాఠకులకు సమర్పిస్తున్నాను.

- గ్రంథకర్త

Preview download free pdf of this Telugu book is available at Meeru Mee Vastu