-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
మీకోసం సమాచార హక్కు (free)
Meekosam Samachara Hakku - free
Author: Karra Raghavender Reddy
Publisher: Self Published on Kinige
Pages: 375Language: Telugu
ప్రజల బతుకులు ఈనాడు అవినీతి ఊబిలో దిగబడిపోయాయి.అందులోంచి బయటపడేందుకు చేసే కొన్ని ప్రయత్నాలలో మరో ప్రయత్నమే సమాచార హక్కు చట్టం. అయితే, సమాచార హక్కు చట్టమే అవినీతిని తొలగించలేదు. అవినీతిని ఎదిరించగలవారికి, ఒక చిన్న ఆయుధంగా ఉపయోగపడుతుంది. వాస్తవాలను ప్రజలముందు పెట్టడానికి, ప్రజలను అవినీతికి వ్యతిరేకంగా సమీకరించడానికి తోడ్పడుతుంది. అవినీతికి సంబంధించి ఆరోపణలు చేయడానికి, సరైన సాక్ష్యాధారాలతో అవినీతి జరిగిందని ఎలుగెత్తి చాటడానికి ఉపయోగుతుంది. వ్యక్తిగతంగా, సంస్థాగతంగా పోరాడేందుకు అవసరమైన ఆధారాలను సేకరించుకునేందుకు తోడ్పడుతుంది. తాము తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించడానికి ఈ చట్టంతో వీలవుతుంది గనుక జాగ్రత్తగా ఉండాలన్న భయం కొంత అధికారుల్లో ఏర్పడుతుంది.
* * *
ప్రభుత్వ పనితీరును ప్రశ్నించేందుకు ఇప్పటివరకుఒక ఎమ్మెల్యేకు, ఎం.పి.కి ఉన్న అధికారాలు,సమాచార హక్కుచట్టం ద్వారా మనకిప్పుడుఉన్నాయని దేశంలో ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు.కనుక మనం ఆ హక్కును తప్పకవినియోగించుకోవాలి.
- అరుణారాయ్
గమనిక: " మీకోసం సమాచార హక్కు" ఈబుక్ సైజు 8.8mb