• Mee Vijayaniki Sarathi Meere
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మీ విజయానికి సారథి మీరే...

    Mee Vijayaniki Sarathi Meere

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 282
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకంలో మీ జీవితానికి మీరే సారథిగా మారి మీ వ్యక్తిత్వ వికాసానికి ఏమి కావాలి, మీ అంతర్గత శక్తిని గుర్తించి దాన్ని ఎలా వినియోగించుకోవాలి, మీ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకొని ఎదుటివారిని ఎలా ఆకట్టుకోవాలి, మీ బలహీనతల్ని గుర్తించి అవకాశాలను ఉపయోగించుకొని బలాలను ఎలా పెంచుకోవాలి ఇత్యాది అంశాలను సులభశైలిలో సోదాహరణముగా పొందుపరచగలిగారు.

ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరూ ఆత్మన్యూనతా భావాన్ని విడనాడి, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకొని, అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని వారి జీవితానికి వారే సారథిగా మారి విజయశిఖరాలను అధిరోహించగలరు. ఈ పుస్తకాన్ని కేవలం వ్యక్తిత్వ వికాస పుస్తకం అనే కంటే విజయసాధన ప్రక్రియలో ప్రతి వ్యక్తికీ ఎల్లవేళలా ఉపయోగపడే ఒక రిఫరెన్స్‌ బుక్‌ అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

- పబ్లిషర్స్‌

* * *

మనిషి ఉన్నతంగా ఎదగడానికి తనకి ప్రపంచం కావాలి. తాను ఉన్నతంగా ఎదిగాక ఈ ప్రపంచానికి తాను కావాలి. అందుకే ఈ ప్రపంచం గర్వించే విధంగా మనిషి ఎదగాలి. ఓ ఆటలో ఓడిపోతే తప్పు ఆ ఆటది కాదు. ఆ ఆటగాడిది. ఓటమిని చూసి భయపడకూడదు. ఓటమి గురువులాంటిది. ఏమీ చేయకూడదో, ఎలా చేయకూడదో అది నేర్పుతుంది.

జీవించు నీ జీవితం. సాధించు నీ ఆశయం. తలవంచావా అపజయమే. ఎదిరించావా విజయం నీదే. విజయ సారథివీ నీవే.

- కె. శంకరరావు

Preview download free pdf of this Telugu book is available at Mee Vijayaniki Sarathi Meere