-
-
మీ పుట్టినతేది అద్భుత రహస్యాలు
Mee Puttinatedi Adhbhuta Rahasyalu
Author: Sai Ganapati Reddy
Publisher: Mohan Publications
Pages: 472Language: Telugu
Description
న్యూమరాలజీపై వ్రాసిన ఈ అద్భుత పుస్తకం. ఎంతో మంది పుట్టిన తేదీల్ని, వారి జీవితాల్ని ప్రాక్టికల్‌గా చూసి, పరిశోధించి మరీ వ్రాసిన ఉత్తమ గ్రంధం!
ఇంతవరకు మీరు మనిషి పుట్టిన తేదీలు, పుట్టిన రాశులు గురించి వ్రాసిన న్యూమరాలజీ పుస్తకాల్నే చదివారు. ఆ వివరాలతో పాటు జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రతినెలలోనూ విడివిడిగా, ప్రత్యేకంగా 1-31 పుట్టిన తేదీల ఫలితాల్ని మీరు ఇంతవరకు ఏ తెలుగు న్యూమరాలజీ పుస్తకంలోనూ చదివి ఉండరు. ఆ లోటు తీర్చిన అరుదైన తొలి స్ఫెషల్ పుస్తకం ఇది!
- ప్రచురణకర్తలు
Preview download free pdf of this Telugu book is available at Mee Puttinatedi Adhbhuta Rahasyalu
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE