-
-
మీ కోసం - ఎస్.ఆర్. బుక్ లింక్స్
Mee Kosam S R Book Links
Author: Doraveti (V. Chennaiah)
Publisher: S.R. Book Links
Pages: 98Language: Telugu
Description
కవిగా, కథకుడిగా, నవలాకారుడిగా, బహు గ్రంథకర్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఉత్తమ ఆచార్యులుగా సాహితీ లోకానికి చిరపరిచితులు దోరవేటి. పాఠ్యపుస్తక రచయితగా, ఉపాధ్యాయుడుగా పాఠశాలల్లో వివిధ సందర్భాలను పురస్కరించుకొని పిల్లలకోసం అనేక కథలు, గేయాలు, పద్యాలు రాసారు. వీరి సాహిత్యంలోని దేశభక్తి, నైతిక విలువలు, సాంస్కృతిక విలువలు పెంపొందించే రచనలను ఏరికూర్చిన గ్రంథమిది. విద్యార్థినీ, విద్యార్థులందరూ తప్పక చదవదగిన పుస్తకమిది.
మూడు దశాబ్దాలకు పైగా ఆచార్యత్వం నెరపి ఎందరో విద్యార్ధుల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దిన దోరవేటిగారు తెలుగు బాలలకు కానుకగా అందిస్తున్న గ్రంథమిది.
- సంపాదకులు
Preview download free pdf of this Telugu book is available at Mee Kosam S R Book Links
Login to add a comment
Subscribe to latest comments

- ₹78
- ₹243.6
- ₹174.96
- ₹480
- ₹495.6
- ₹135.6