• Mee Income Tax Parignananni Penchukondi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మీ ఇన్‌కమ్ టాక్స్ పరిజ్ఞానాన్ని పెంచుకోండి

    Mee Income Tax Parignananni Penchukondi

    Pages: 176
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆదాయపు పన్ను సబ్జెక్టులో ఎన్నో సందేహాలు పాఠకులను చుట్టుముడుతున్నాయి. ఉదాహరణకు ఏ కంపెనీ డివిడెండ్‌ల మీద పన్ను ఎంతవరకు మినహాయింపు కలవి? ఏవికావు? ఏ వ్యక్తి బహుమతిగా ఇచ్చిన ఆస్తులను ఆదాయం ఇచ్చిన వ్యక్తి ఆదాయంలో కలపాలి? ఏ వ్యవసాయభూమి అమ్మకంపై పన్ను ఉంటుంది? ఏ మైనర్ సంపాదించిన ఆదాయాన్ని తల్లిదండ్రుల ఆదాయంలో కలపాలి? ఇలా పన్నుదారుడు రకరకాల సందేహాలతో సతమతమౌతున్నాడు. ఈ పుస్తకం అలాంటి గందరగోళ పరిస్థితి నుండి బయటపడేస్తుంది.
ఈ పుస్తకం 2017-2018 అసెస్‌మెంట్ సంవత్సరం దృష్టిలో పెట్టుకుని రాశాం. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ సంవత్సరం.

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Mee Income Tax Parignananni Penchukondi