-
-
మీ ఇన్కమ్ టాక్స్ ఆదాకు 100 మార్గాలు
Mee Income Tax Adaaku 100 Margalu
Author: Dr.K.Kiran Kumar
Publisher: Sri Vaibhava Publications
Pages: 160Language: Telugu
Description
ఇన్‌కంటాక్స్ ఒక డైనమిక్ సబ్జెక్టు. అది సంవత్సర సంవత్సరానికి మార్పులు సంతరించుకుంటుంది. కొత్త నియమాలు, నిబంధనలు అందులో చోటుచేసుకుంటాయి. అలాంటి సముద్రంలాంటి సబ్జెక్టులో చాలా తేలికగా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా టాక్స్ టిప్‌లు, టెక్నిక్‌లు ఇవ్వడం సులభం కాదు. అయినప్పటీకీ ఆ భగీరధ ప్రయత్నాన్ని మేము చేశాం.
ఇందులో ఇచ్చిన టిప్‌లు, టెక్నిక్‌లు చాలా మందికి తెలియవు. అంతెందుకు, పేరు పొందిన చార్టెడ్ అక్కౌంటెంట్లకు కూడా ఇందులో కొన్ని విషయాలు గుర్తురాకపోవచ్చు. అందువల్ల సామాన్యులు ఇందులో టిప్‌లు, టెక్నిక్‌లు తెలుసుకొని తమ ఆదాయపన్నుని అదా చేసుకోగలరు.
Preview download free pdf of this Telugu book is available at Mee Income Tax Adaaku 100 Margalu
Login to add a comment
Subscribe to latest comments

- ₹129.6
- ₹129.6
- ₹108
- ₹135.6
- ₹60
- ₹72
- ₹129.6
- ₹129.6
- ₹108
- ₹135.6
- ₹60
- ₹72