• Mee Andam Arogyam Penchukovadam Yela
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మీ అందం ఆరోగ్యం పెంచుకోవడం ఎలా?

    Mee Andam Arogyam Penchukovadam Yela

    Pages: 80
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అందం ముఖ్యం కాదు. గుణమే ప్రధానం. సంఘంలో అందానికి ప్రత్యేక గుర్తింపు వుంది. కాదన్నా ఔనన్నా ఇది నిజం. ఆరోగ్యం మహాభాగ్యం. ఎన్నికోట్లు వున్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తే ప్రాణం పోకుండా నిలపగల్గే డాక్టర్ని కొనగలరెమోగానీ చావుని ఆపలేకపోతున్నారు.
అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనకి మనమే శ్రద్ధ తీసుకోవాలి. డబ్బుతో ఆరోగ్యం కొనగల్గేది కొంత వరకే. ఏ డాక్టరు ప్రాణాలని వందశాతం నిలపలేరు.
డబ్బులు సంపాదన కోసం వెచ్చించే సమయంలో కొంత సమయాన్ని ఆరోగ్యాన్ని, అందాన్ని సంపాదించడానికి కేటాయించాలి.

Preview download free pdf of this Telugu book is available at Mee Andam Arogyam Penchukovadam Yela