-
-
మీడియా... సోషల్ మీడియా
Media Social Media
Author: Nagasuri Venu Gopal
Publisher: Nagasuri Academi of Media and Science
Pages: 323Language: Telugu
Description
పత్రికలు, టీవీ ఛానళ్ళు వంటి జన మాధ్యమాల గురించి పాతికేళ్ళుగా పరిశీలనాత్మక అధ్యయనం చేస్తున్న వ్యక్తి నాగసూరి వేణుగోపాల్. రెండున్నర దశాబ్దాలుగా పలు పత్రికల్లో వందలాది వ్యాసాలు ప్రచురించిన వీరు పాతిక పైగా మీడియా సంబంధమైన పుస్తకాలను ఈ పాతికేళ్ళలో వెలువరించారు. ఈ పుస్తకాలు పలు విశ్వవిద్యాలయాల్లో, మీడియా సంస్థలలో అధ్యయన గ్రంథాలుగా సేవలందిస్తున్నాయి. 2017 నుంచి వివిధ పత్రికలలో, వెబ్ సైట్లలో నాగసూరి రాసిన మీడియా సంబంధమైన విశ్లేషణలు ఇప్పుడు మీడియా... సోషల్ మీడియా ఇ-పుస్తకంగా అందుబాటులోకి వస్తున్నాయి. పరిశోధకులకు, ఆయా రంగాలలో పనిచేసే ఉద్యోగులకు, సామాజిక అధ్యయన కర్తలకు ఈ మీడియా సోషల్ మీడియా ఈ బుక్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
- పబ్లిషర్స్
గమనిక: "మీడియా... సోషల్ మీడియా" ఈబుక్ సైజు 5.9 mb
Preview download free pdf of this Telugu book is available at Media Social Media
Login to add a comment
Subscribe to latest comments

- ₹135.6
- ₹216
- ₹270
- ₹60
- ₹162
- ₹216