-
-
మీడియా స్కాన్
Media Scan
Author: Nagasuri Venu Gopal
Publisher: A. K. Publications
Pages: 236Language: Telugu
Description
పత్రికలపై పరిశీలనా నేత్రం డా. నాగసూరి 'మీడియా స్కాన్'
మీడియా వ్యాపారీకరణ ధోరణి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు కొద్ది స్థాయిలో కనిపించిన ఈ అవలక్షణాలు మలి దశలు వచ్చే కొద్దీ తీవ్రం కావటం కూడా మనం చూస్తున్నదే...
వేణుగోపాల్గారి సమీక్షించిన వార్తల పరిధిలో కనిపించినవి నిజానికి కొన్ని మాత్రమే. తీరును చూడగా, జర్నలిజం రంగానికి బహుశా ముందున్నది ముసళ్ళ పండగ అనిపిస్తున్నది...
జర్నలిజంలో మార్పుల గురించి వేణుగోపాల్గారి వంటి బయటి పరిశీలకులవలెనే ఆలోచిస్తున్న జర్నలిస్టులు తగినంత మంది ఉన్నారు...
వేణుగోపాల్గారి వలె జర్నలిజం గురించి ఆవేదన చెందుతున్నవారు చాలామందే ఉన్నారు, జర్నలిస్టులలోనూ ఉన్నారు.
ఈ తరహా మథనం ఇంకా ఇంకా జరిగితే, వేడి పెరిగి అందులోంచి మంచి పుట్టుకు రాక పోదు....
- టంకశాల అశోక్
గమనిక: "మీడియా స్కాన్" ఈబుక్ సైజు 5.5mb
Preview download free pdf of this Telugu book is available at Media Scan
Login to add a comment
Subscribe to latest comments

- ₹113.00
- ₹216
- ₹225.00
- ₹60
- ₹162
- ₹162