• Mattilo Manikyam Ambedkar
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మట్టిలో మాణిక్యం అంబేద్కర్

    Mattilo Manikyam Ambedkar

    Publisher: Victory Publishers

    Pages: 101
    Language: Telugu
    Rating
    4.17 Star Rating: Recommended
    4.17 Star Rating: Recommended
    4.17 Star Rating: Recommended
    4.17 Star Rating: Recommended
    4.17 Star Rating: Recommended
    '4.17/5' From 6 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

'అవి లేవు... ఇవి లేవు...' అంటూ ఉన్నవాతిని విస్మరించి లేనివాటి గురించి ఆలోచిస్తూ, తమలో తామే క్రుంగిపోతూ, జీవితాన్ని నిరర్థకం చేసుకుంటున్న నేటి యువతకు అంబేద్కర్ ఒక స్ఫూర్తి!

ఏ సౌకర్యమూ లేని స్థితిలో ఒక్కడే ఒంటరిగా ఎదిగి, అందరికీ తానున్నానని ధైర్యం చెప్పిన సమతావాది ఆయన!

అంబేద్కర్ వంటి మహనీయుడిని స్మరించడం, ఆయన జీవితాన్నీ, ఆయన సాధించిన విజయాలనూ స్ఫూర్తిగా తీసుకోవడం మనను మనం గౌరవించుకోవడమే!

అంబేద్కర్ కోరుకున్న కుల మత వర్గ రహిత సమ సమాజ నిర్మాణంలో మనమూ భాగస్వాములవుదాం!

Preview download free pdf of this Telugu book is available at Mattilo Manikyam Ambedkar