• Matti Rathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మట్టిరాతలు

    Matti Rathalu

    Publisher: Seva Publications

    Pages: 94
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కవిత్వమంటే మనసును రగిలించాలి. హృదయాన్ని కరిగించాలి. ఆర్ద్రత, ఆనందం, అనురాగం, భావం, ఆవేశం కలగలసి ప్రవహించాలి. అలాంటిది రగిలిన కరిగిన క్షణాల్లో కవిత్వమై ప్రవహించేదే ప్రతాప్ గారి "మట్టిరాతలు" కవితా సంపుటి. ఒక పుస్తకంలో మనసుని ఆకట్టుకునే కవిత్వమే కాదు పుస్తకం అట్టమీద కూడా ఆలోచింపజేసే శీర్షిక ఉండాలి. ఆ శీర్షికే మనల్ని మంత్రముగ్ధుల్ని చేసి లోపలి పేజీల్లోకి చూపుల్ని చూపుడువేలు పట్టుకుని తీసుకువెళ్తుంది. అలాంటి శీర్షికే 'మట్టిరాతలు'.

- సాహిత్య ప్రకాశ్

* * *

సామాజిక స్పృహ, వస్తు వైవిధ్యమే ప్రధానంగా కల ఈ కవితా సంపుటి చాలావరకూ క్లుప్తంగా ఉండి, అలతిపదాల కూర్పుతో, అనవసరపు సంస్కృత పదాల ప్రయోగపు భేషజాలకు దూరంగా ఉండి కవిత్వమంటే సాదాసీదాగా ఇలా కూడా ఉండొచ్చు అని అసవివరంగా మనవి చేసుకున్న కవితా సంకలనం ఇది.

- శ్రీనివాస్ వాసుదేవ్

Preview download free pdf of this Telugu book is available at Matti Rathalu