-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
మట్టి నుంచి... మహాశిల్పం దాకా... (free)
Matti Nunchi Maha Silpam Daka - free
Author: Peddi Sambasivarao
Publisher: Gollapalli Subbarao Trust
Pages: 96Language: Telugu
Description
ఇదొక వ్యక్తిత్వ వికాస పుస్తకం. అనేక వ్యక్తిత్వ వికాస పుస్తకాల సారాంశం ఇది. 40 ఏళ్లకు పైగా చేసిన అధ్యయనం, శిక్షణ, బోధన, క్షేత్రవిజ్ఞానం, అనుభవాల మేలుకలయికగా దీనిని తయారుచేశాం. వర్తమాన కాలానికి అవసరమైన మృదునైపుణ్యాలు అంటే ఏమిటో, అవి ఎందుకు అవసరమో, ఎలా పెంపొందించుకోవాలో ఇందులో తెలుస్తుంది. వ్యక్తిత్వవికాస పుస్తకాలను సాహిత్య ప్రక్రియలు, కథ, నవల లాగా త్వరత్వరగా చదివితే ప్రయోజనం ఉండదు. చదివిన వాటిలో నీకు అవసరం అయేవి ఏమిటో గ్రహించాలి. ఆచరించి సత్ఫలితాలను సాధించండి.
- పెద్ది సాంబశివరావు
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE