-
-
మట్టి ముద్దలు
Matti Muddalu
Publisher: Jaggamamba Prachuranalu
Pages: 73Language: Telugu
Description
భిన్నభిన్నమైన శాఖలతో విస్తరిల్లిన ప్రపంచతాత్వికచింతనలో ప్రధానమైన ఆధ్యాత్మిక ప్రవాహం - నిర్గుణం, నిరామయం, నిరంజనం, నిరాకారం అవ్యక్తం ఐన పరతత్వం కేంద్రంగా ఉన్నది.
ఆ విషయం అట్లా ఉంచి, సృష్టికర్త నుండి పిపీలక దాకా బ్రహ్మాండం నుండి అణువుదాకా సకలచరాచరాలు వస్తుతః భౌతిక ప్రపంచ విశేషాలే! వాటి ప్రతీకాత్మక రూపాలే ఈ దీర్ఘకావ్యంలోని మట్టి ముద్దలు. ఇవి కర్తవ్య రక్తికీ, పరిశ్రమ శక్తికీ సంకేతితమయ్యాయి. నిస్వార్థంగా, నిరహంకారంగా, నిర్ద్వంద్వంగా, నిరంతరంగా ఇవి సకల జీవకోటి సంక్షేమానికి ప్రయత్నించాలనే ఈ కృతి ఉద్దేశం.
- వసునందన్
Preview download free pdf of this Telugu book is available at Matti Muddalu
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81
- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81