• Matti Manasu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మట్టిమనసు

    Matti Manasu

    Pages: 166
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్త్ర్రీవాద భావజాలాలను సవ్యంగా అర్ధం చేసుకొన్న శాతం చాలా తక్కువ. స్వేచ్ఛకు అర్ధం తెలియకుండాపోతోంది. ఆర్థిక సాధికారతకు, కెరీరిజానికి తేడా తెలియడం లేదు. కెరీరిజానికి, ఎంపవర్‌మెంట్‌కూ తేడా ఉందని గ్రహించడం లేదు. చేతినిండా డబ్బులుంటే సాధికారత రాదు. కష్టం తెలిస్తే వస్తుంది. మధుసూదన్ గారు అటువంటి సాధికారత స్త్ర్రీల గురించి రెండు కథలు రాశారు. 'అమృత' కథలో అమృత గానీ, 'మంచుతెర కరిగింది' కథలో ప్రత్యూష గానీ బలహీనంగా ఎదురుచూడలేదు సరికదా... తమకు మనసు చెప్పిన మార్గం అది కాదని ఒంటరిగా నిలబడి సాధికారత కోసం ప్రయత్నం చేస్తారు. మంచి ముగింపులున్న స్త్ర్రీవాద కథలు.

- వాడ్రేవు వీరలక్ష్మీదేవి

Preview download free pdf of this Telugu book is available at Matti Manasu