-
-
మాట్లాడే జ్ఞాపకాలు
Matlade Gnapakalu
Author: Vamsy
Publisher: Sahiti Prachuranalu
Pages: 192Language: Telugu
ఇళయరాజా, వేటూరి,బాపురమణ ఇలా ఎందరో మహానుభావులతోనూ, అలరించేవి కొన్నైతే, ఆసక్తి కలిగించేవి కొన్నైన ఎన్నో సంఘటనలతోనూ పెనవేసుకున్న వంశీ జ్ఞాపకాలకు అక్షర రూపమే...ఈ "మాట్లాడే జ్ఞాపకాలు".
*****
“రాజోలు సెంటర్లో ఫస్టుక్లాసు బజ్జీల్తోపాటు పెసర పొణుకులు కూడా పెట్టిస్తా మీకు” అంటా నగరంలో ముస్లిం మిత్రుడు మిల్లుబాబు తమ్ముడు బాజానీ తగిల్తే అతన్నో కాసేపు మాటాడేక అతనిచ్చిన టీలు తాగి పొట్లాలు గట్టిగ గరాజీలూ, నాన్రొట్లూ, కాస్టాలూ కార్లో పెట్టిన ఆ కుర్రోడికి బజ్జీల పొట్లాం ఇచ్చేశాక బండి ముందుక్కదిలింది.
మొండెపులంకలో జీలకర్ర అట్టు, నాగులంకలో సిట్రా సోడా తాగించిన అక్కిరాజు “టైముంటే రేపు పి. గన్నవరం వెళదావండి” అన్నాడు.
“ఎందుకు సార్?” అన్నాడు వెంకటేష్.
“ఆ వూళ్ళో సుబ్బారావు బాదంపాలు చాలా బాగుంటాయి” అంటూ ఇంకా ఏదో మాటాడ్తుంటే రాజోలు సెంటర్లో ఆగింది ఇన్నోవా.
ఆ బండి చుట్టూ ఒకటే జనం.
మేవడిగిన పెసరపొణుకులు సందకాడే అయిపోయినియ్యంట.
వంశీ అంటే గోదారి. గోదారంటే వంశీ. విడివిడిగా ఈ ఇద్దరినీ చూడలేము. గలగలపారే గోదారి లాంటి వంశీ ఎన్నో మలుపులు, ఎత్తు పల్లాలు తన అనుభవంలోంచి కొన్ని మనకూ చెప్పారు.
చదవండి
Good day. It’s my pleasure meeting you, and that you enjoying your day? Can you allowed me to introduce my self to you. My name is Kine Gaye . I will like to get acquainted with you. please I'll be glad if you write to me or send your email address direct at my private email address (kinegaye00@hotmail.com) because i have some important thing i will like to discuss with you privately.
Hope to hear from you soon.
Kine.