-
-
మాటతీరు
Matateeru
Publisher: Nirmala Publications
Pages: 176Language: Telugu
Description
కాలక్రమేణా శబ్దమూ, శబ్దార్థమూ, శబ్దార్థాలూ రెండూ మారుతున్నప్పుడు వాటిని వివరించవలసిన బాధ్యత పండితమండలిపై పడుతుంది. ఈ పండిత మండలిలో ప్రముఖులయిన ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు ఈ పనికి పూనుకొన్నారు.
ఆచార్య బాలగంగాధరరావు తెలుగు తల్లి మెడలో వేసిన మరో మేలయిన 276 మాటల "మాటతీరు" మల్లెపూలమాల. వేదాలు, బ్రాహ్మణాలు, స్మృతులు, సంస్కృతాంధ్ర కావ్యాలు ఆచార్య బాలగంగాధరరావుగారికి కరతలామలకములు. ఇంతేకాకుండా లోకం నుంచి వీరు అనేక పదాలను, వాటి అర్థాలను గ్రహించి "మాటతీరు"లో ముచ్చటించారు.
- లకంసాని చక్రధరరావు
Preview download free pdf of this Telugu book is available at Matateeru
Login to add a comment
Subscribe to latest comments

- ₹324
- ₹86.4
- ₹324
- ₹594
- ₹108
- ₹86.4
- ₹324
- ₹86.4
- ₹324
- ₹594
- ₹108
- ₹86.4