• Matalato Manasuki Hayi Mee Abhiruche Mee Turning Point Paradhyanam Adhigaminchandi Ekagrata Sadhinchandi
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మాటలతో మనసుకి హాయి, మీ అభిరుచే మీ టర్నింగ్ పాయింట్, పరధ్యానం అధిగమించండి ఏకాగ్రత సాధించండి

    Matalato Manasuki Hayi Mee Abhiruche Mee Turning Point Paradhyanam Adhigaminchandi Ekagrata Sadhinchandi

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మాటలతో మనసుకి హాయి
సంభాషణలలో రకరకాలుంటాయి.
Appreciation vocabularyవాడలి.
Empatheticvocabularyవాడలి.
Respectvocabularyవాడలి.
Encouraging vocabularyవాడలి.
Obedient vocabularyవాడలి.
Pleasing vocabularyవాడలి.
Proactive Language వాడల్సి వస్తుంది. ఎలా అంటే ''మనమందరం సమిష్టిగా కృషి చేయడం వల్లనే ఈ విజయం సాధించగలిగాం'' మీరు చెప్పింది కూడ చాలా బావుంది. ఆ కోణంలో కూడ ఆలోచించాల్సిందే'' అలా పాజిటివ్‌గా మాట్లాడాలి.


మీ అభిరుచే మీ టర్నింగ్ పాయింట్
మీరు మీ గురించి ఆలోచించే దానికంటే బలవంతులే. మీలో మీకు తెలియకుండా ఎంతో శక్తి దాగి వుంది. దానిని వెలికి తీయండి. మీకో లక్ష్యం ఉంది. మీకో ఆశయం ఉంది, మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. మీకో విషయం తెలుసా? ఎన్నో ఘనకార్యాలను సాధించిన వారంతా సామాన్యులే. వారు వారి వారి రంగాలలో అంటే వారికి అభిరుచి, ఆసక్తి ఉన్న విషయాలలో దృష్టి కేంద్రీకరించి లక్ష్యసాధన చేసినవారే. అంతేగానీ వారికి తెలివితేటలు ప్రత్యేకంగా ఉండవు. సాధించాలన్న పట్టుదల వల్లే వారంతా గొప్పవారయ్యారు.


పరధ్యానం అధిగమించండి ఏకాగ్రత సాధించండి
ఏకాగ్రత కుశాగ్రబుద్ధిని పెంపొందిస్తుంది.
బుద్ధి కుశలతను పెంచుతుంది.
లక్ష్యశుద్ధికి బాటవేస్తుంది.
విజయపతాకాన్ని ఎగురవేస్తుంది
కార్యోన్ముఖుణ్ణి చేస్తుంది.
పరిశీలనా శక్తిని, పరిశోధనా శక్తిని పెంచుతుంది.
ఆలోచనా పరిధిని విస్తృత పరుస్తుంది.
మనసు నిర్మలంగా వుంచుతుంది.
కల్మషాలను దూరం చేస్తుంది.
అంతులేని సంతోషాన్ని సక్సెస్‌ని స్వంతం చేస్తుంది.