-
-
మాస్టర్ సి.వి.వి.
Master C V V
Author: Sri Sarvari
Publisher: Master Yogaashram
Pages: 198Language: Telugu
Description
ఈ పుస్తకం.....
నవ్వ యోగ ప్రవక్త మాస్టర్ సి.వి.వి. జీవిత కథ
భృక్త రహిత తారక రాజ యెగ ప్రదాత మాస్టర్ సి.వి.వి. సత్యానికి
సరికొత్త నిర్వచనంగా సత్య యోగాన్ని ఆవిష్కరించిన మహా ఋషి.
ప్రాచీన యోగ రూపాలన్నింటిని త్రోసిరాజని సృష్టికే సరికొత్త అర్థాన్నిచ్చిన అపర బ్రహ్మ
పవిత్ర కావేరీ తీరంలో కుంభకోణంలో అగస్త్యుని అంశలో జన్మించి
అగస్త్య యోగ విభూతిని స్వంతం చేసుకున్న నవయోగ సవ్యసాచి.
సి.వి.వి. సమగ్ర జీవితం సుందర యోగప్రభ.
శతాబ్ది కాలంలో అంచలంచెలుగా ఎదుగుతూ విస్తరిస్తున్న కల్పయోగద్రుమం.
ఈ పుస్తకం....
అధ్యయనం చేయడమే ఒక యోగం. చదివి అనుభూతించడమే ఒక యోగ సాధన.
అమృతత్వం పొందడం సత్యయోగ లక్ష్యం. అమృతతుల్యమైనది మాస్టర్ సత్యయోగం.
అపూర్వ ప్రభాపూర్ణమైనది మాస్టర్ యోగం. చదవండి.. చదివి మీరూ సత్యయోగులు కండి.
Preview download free pdf of this Telugu book is available at Master C V V
Please advise , How should i download the books, It seems to be looking fake site, just looting money
sir i purchase book but unable to read
can you fix this
to save ebook right click and save
Unable to download ebook after purchase