• Marxism Meeda Vimarsalaku Javabulu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మార్క్సిజం మీద విమర్శలకు జవాబులు!

    Marxism Meeda Vimarsalaku Javabulu

    Author:

    Pages: 130
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మార్క్సు సిద్ధాంతం మీద, ఆర్ధిక శాస్త్ర వేత్తలూ, తత్వ వేత్తలూ, చేసిన కొన్ని విమర్శల్ని ప్రస్తావించి, వాటికి సమాధానాలు మార్క్సు ఎంగెల్సుల రచనల ఆధారంగా గ్రహించిన అవగాహనతో ఇవ్వడానికి ఇక్కడ నేను ప్రయత్నిస్తాను.

ఆ విమర్శల్ని ప్రస్తావించేటప్పుడు, ఆ విమర్శకులు ఎవరూ, ఏ రచనల్లో తమ విమర్శలు చేశారూ - అనే వివరాలు నేను ఇవ్వడం లేదు. ఇదేమీ, యూనివర్సిటీలలో రాసే పరిశోధనా పత్రం (పీహెచ్. డీ. థీసిస్) కాదు. ఇది ఒక స్వతంత్ర వ్యాసంలాంటిది. ఇక్కడ చూసే విమర్శల వంటి వాటిని, ఇప్పుడిప్పుడే 'కాపిటల్' వంటి మార్క్సు రచనల్ని చదివే పాఠకుల్లో కొందరైనా విని వుండవొచ్చు.

విమర్శకులలో, మార్క్సిజాన్ని శతృ పూరితంగా వ్యతిరేకించే వాళ్ళూ (యాంటీ-మార్క్సిస్ట్స్ వున్నారు; కేవలం సిద్ధాంతపరంగా, అంటే మార్క్సిజాన్ని ఇంకా గ్రహించక పోవడం వల్ల మాత్రమే, దాన్ని వ్యతిరేకించే వాళ్ళూ, వున్నారు. విమర్శకుల్లో, ఎవరు ఎలాంటి దృష్టితో విమర్శించే వాళ్ళయినా, ఆ విమర్శలకు జవాబులు ఉండాలి. మార్క్సిజాన్ని చదివినవాళ్ళూ, మార్క్సిజం గురించి కొద్దిగానే తెలిసినా దాన్ని అభిమానించే వాళ్ళూ; ఆ జవాబులు చెప్పగలిగేలా వుండాలి. మార్క్సిజం తెలియని పాఠకుల కోసమే ప్రధానంగా ఈ వ్యాసం.

Preview download free pdf of this Telugu book is available at Marxism Meeda Vimarsalaku Javabulu