• Marxe Naa Teacher
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మార్క్సే నా టీచరు!

    Marxe Naa Teacher

    Author:

    Pages: 181
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మానవ సంబంధాల రహస్యాల్ని మార్క్సు నించి తెలుసుకోవలిసిందే! ఎంగెల్స్‌తో కలిసిన మార్క్సు నించి!

వేల సంవత్సరాల నాడు బానిస యజమానుల ద్వారా మొదలైన ఆ రహస్యాన్ని ఏ నాడైనా బానిసల్ని పోషించింది యజమానులు కారు, యజమానుల్ని పోషించింది బానిసలే! బానిసల తరాల తర్వాత, ఆ పోషకులు, కౌలు రైతులే; వారితో పాటు, వేతన కార్మికులు కూడా!

యజమాని వర్గం చేసే ఘోర నేరం అయిన ‘శ్రమ దోపిడీ’యే, మానవ సంబంధాల నిండా పేదా-ధనికా భేదాల మూల కారణం! ఆ మూలమే, మరిన్ని అనేకానేక అసహజ సంబంధాల్ని కూడా పుట్టించి నిలబెడుతోంది! సమస్య వెంట పరిష్కారం వుంటుంది. కానీ, బాధితులు సమస్యని గ్రహిస్తేనే! విముక్తిని కాంక్షిస్తేనే!

Preview download free pdf of this Telugu book is available at Marxe Naa Teacher