• Marthi Vari Sayana Nirayana Samanvaya Sri Sarvari Nama Samvatsara Arshabharati Gantala Panchangamu 2020 2021 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • మార్తి వారి సాయన - నిరయన సమన్వయ శ్రీ శార్వరి నామ సంవత్సర ఆర్షభారతీ గంటల పంచాంగము 2020 -2021 (free)

    Marthi Vari Sayana Nirayana Samanvaya Sri Sarvari Nama Samvatsara Arshabharati Gantala Panchangamu 2020 2021 - free

    Pages: 240
    Language: Telugu, English
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆస్తికమహాసయులకి నమస్కారం.
అనాదిగా మనకు పంచాంగాలలో ఎన్నో విభిన్న పద్ధతులు ఉన్నాయి. ప్రస్తుతం పూర్వం ద్రుక్ అని ఉన్నాయ్.
వీటిల్లో కొన్ని అంశాలు మన పూర్వ శాస్త్రవేత్తలు చెప్పిన వాటికన్నా విరుద్ధంగా ఉన్నాయి.
వాటికీ పరిశీలన చేసి ఎక్కడ సాయనం ఎక్కడ నిరయనం వాడాలి అని ఈ పంచాంగంలో ఇవ్వటం జరిగినది.
మన సనాతన పధ్ధతిలో పంచాంగం ఎలా ఉంటుందో ఆ విధంగా ఇవ్వటానికి ప్రయత్నము చేయటం జరిగినది.
దీనిలో తెలుగులో ఉన్న అంశాలు సమయాలు అన్నీ విజయవాడ ప్రాంతానికి ఇవ్వబడినవి.
ఈ సారి విదేశాలలో కొన్ని ప్రాంతాలకు కూడా వివరాలు ఇవ్వటం జరిగింది. అమెరికాలో న్యూయార్క్, చికాగొ, లాస్ ఏంజలీస్‌కు,
కెనడా లో టోరోంటోకు, యు.కె లో లండన్, యు.ఏ.ఈ. లో అబు ధాబి కి, సింగాపుర్ కు, ఆస్ట్రేలియా లో సిడ్ని కి సూర్యోదయం,
సూర్యాస్తమయం, తిథి, వారం, నక్షత్రం, వర్జ్యం ఇచ్చాము. అలాగే ఆ ప్రాంతాలకి పండుగలు, కార్యక్రమాలకి ముహూర్తాలు (శుభ లగ్నాలు)కూడా ఇవ్వటమైనది.
పెద్దలు పరిశీలించి సూచనలు ఏమైనా ఉంటే తెలియచేయగలరు. నమస్కారం.


జయతు భరత క్షోణీఖణ్దం విషాదవివర్జితం జయతు గణపస్తస్య క్షేమం విధాతుమనా మునిః |
జయతు రమణస్తస్యాచార్య మహర్షికులాచలో జయతు చ తయోర్మాతా పూతా మహేశవిలాసినీ ||