-
-
"మార్పు" రేపటి కోసం
Marpu Repati Kosam
Author: J.V.V.Prachurana
Publisher: J.V.V.Prachurana
Pages: 371Language: Telugu
Description
ఈ పుస్తకం జె.వి.వి. కార్యకర్తలకు మాత్రమే 'కరదీపిక' కాదు. ప్రజా జీవితంలో మంచి సమాజ నిర్మాణం కోసం పనిచేయుచున్న వారికి, పనిచేయ సంకల్పించినవారికి, ప్రజా సంఘాలకు, స్వచ్ఛంద సంస్థలకు ఒక 'నిఘంటువు' లా ఉపయోగపడుతుందనుటలో సందేహంలేదు. ఈ పుస్తకం చదవండి! చదివించండి!! చర్చించండి!!! మెరుగైన సమాజం ఏర్పడుటకు ఈ పుస్తకం ఏమేరకు ఉపయోగపడినా గడచిన 45 సం||లుగా ప్రజాజీవితంలో పని చేస్తూవున్న డా|| బ్రహ్మారెడ్డిగారికీ, సైన్సు ఉద్యమంలో పని చేస్తున్నవారికీ, ఈ వ్యాసాలు వ్రాసిన వారికీ తమ అనుభవాలు ఫలించాయని భావించవచ్చు. అలాగే ఈ 'మార్పు రేపటి కోసం' ప్రతి సంవత్సరం కొత్త వ్యాసాలతో పునర్ ముద్రణ జరుగుతుందని మీకు మనవి చేస్తున్నాము.
- జంపాక్రిష్ణ కిషోర్
Preview download free pdf of this Telugu book is available at Marpu Repati Kosam
Login to add a comment
Subscribe to latest comments
