• Maro Amma
  • Ebook Hide Help
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మరో అమ్మ - మేరీజోన్స్ ఆత్మకధ

    Maro Amma

    Author:

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''ఎక్కడ కార్మిక సమ్మెలుంటాయో అక్కడ మదర్ జోన్స్ ఉంటుంది. ఆమె 'మైనర్స్ ఏంజెల్' గని కార్మికుల పాలిట దేవత'' అని ఆమె జీవిత చరిత్ర రాసిన డేల్ ఫేదర్‌లీంగ్ కీర్తించగా...

''అమెరికాలోనే అత్యంత ప్రమాదకరమైన మహిళ మదర్ జోన్స్'' అన్న ముద్రతో గనుల యజమానులు దాడి చేశారు.

''నా అడ్రస్ నా కాళ్ళ చెప్పుల్లాంటిది. అది నాతోనే ప్రయాణిస్తుంది. అన్యాయానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలే నా చిరునామా'' అంటూ, తన చిరునామా అడిగిన అమెరికా కాంగ్రెస్ పెద్దలకు ఆమె ఇచ్చిన సమాధానం ఆమె జీవితాన్ని ఆవిష్కరిస్తుంది.

అమెరికా కార్మికులకు 'మదర్‌జోన్స్'గా మారిన 'మేరీ హారిస్ జోన్స్' ఆత్మకథ మదించిన అమెరికా గుత్తపెట్టుబడిని, దాని ఇనుప గిట్టల క్రింద నలిగి ఛిద్రమైన కార్మికుల బ్రతుకుల్ని వివరించే వ్యధార్థ గాథ.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Maro Amma