• Mantravadi Maheswar 33 Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 144
    180
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మంత్రవాది మహేశ్వర్ 33 కథలు

    Mantravadi Maheswar 33 Kathalu

    Pages: 203
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వాళ్ళిద్దరూ...

పెళ్ళిచేసుకున్నారు పిల్లల్లా, విడిపోయారు పెద్దల మాదిరిగా.

అతనికి బాగా గుర్తు- విడాకులు రాగానే అన్న మాటలు- అదే అతని మాజీ భార్యతో ''బావుంది. ఇకనుంచి మనం స్నేహితులం. అంతే!''

''నేనూ అలాగే అనుకుంటున్నాను.'' ఆమె నవ్వుతూ అంది.

ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళారు సాయంకాలం... బంజారాహిల్స్‌లో ఓహ్రీస్‌కు. కొత్తగా ఇద్దరూ సంపాదించిన స్వేచ్ఛను సెలబ్రేట్‌ చేసుకోడనికి.

2003లో ఆమెతో అతనికి వివాహం జరిగింది. ఇద్దరూ వేరు వేరు కులాలకు సంబంధించినవారు. ప్రేమ వివాహం... 2010లో డైవోర్స్‌ తీసుకోవడం జరిగింది. అంటే ఏడేళ్ళు. వైవాహిక జీవితం వయసు ఏడేళ్ళు.

ఆ తరువాత చాలామంది అడిగారు ''ఎందుకు మీరు డైవోర్స్‌ తీసుకున్నారు?''

అందరికీ ఒకటే సమాధానం ''తీసుకోగలం కనుక.''

* * *

ఆసక్తిగా చదివించే కథలివి.

Preview download free pdf of this Telugu book is available at Mantravadi Maheswar 33 Kathalu