-
-
మంత్రాక్షరాల రహస్యాలు
Mantraksharala Rahasyalu
Author: Peri BhaskararayaSarma
Publisher: Mohan Publications
Pages: 64Language: Telugu
Description
ఈ మధ్య మహీదరాచార్యకృత 'మంత్రమహాదధి'ని అతి సామాన్యులకు గూడ అర్థమై అందరూ అనుసరించగలందులకు తెలుగులో వ్యాఖ్యాన వివరణములను వ్రాస్తూంటే ఆవ్యాఖ్యానముతో బాటుగా దైవముల ధ్యానశ్లోకములన్నీ ఒక దగ్గర సంకలనం చేస్తే పాఠకులకు సులభముగా వుంటుందనిపించింది. ఇందులో ఆ ప్రయత్నం చేశాను .
అలాగే మంత్రశాస్త్రానికి మూలమైన మాతృకల (బీజాక్షరములు) వివరణ కూడ ఇస్తే చాలా ఉపయోగకరమనిపించి, వివిధ గ్రంథాలను పరిశీలించి ఇందులో “మాతృకా నిఘంటువు”లను ఆంధ్రవివరణముతో ఇచ్చాను.
- పేరి భాస్కరరాయశర్మ
Preview download free pdf of this Telugu book is available at Mantraksharala Rahasyalu
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
Wrong book being downloaded.please fix it
actual book not downloading