-
-
మంత్ర సిద్ధి
Mantra Siddhi
Author: M. Satyanarayana Siddhanti
Publisher: Mohan Publications
Pages: 213Language: Telugu
Description
ధర్మము, కామము (కోరిక)నాశ్రయించియున్నది. ఏ కోరికలైనను ఈడేరుటకు ధనము అతి ప్రధామైనది గాబట్టి కామము అర్ధము నాధారముగా గొనియున్నది ఈ ధర్మార్ధ కామములు సిద్ధించకుండ మోక్షసిద్ధి కల్గుట దుర్లభము. ప్రతిజీవికి మోక్ష మనునది తురీ యావస్ధ, దానిని పొందుటకు ప్రయత్న పూర్వకముగా ధర్మబద్దుడై అర్ధకామములను సాధించుట ముఖ్య కర్తవ్యము. కావుననే పురుషార్ధ చతుష్టయ సాధన కొరకు పరమేశ్వరుడనేక మంత్రములు దెల్పుట జరిగినది. అట్టివాటిలో నుత్తమోత్తమమైనది. ''శ్రీ భువనేశ్వరీ కక్షపుటీ విద్య'' ఇది సర్వులకు సకలార్థ సాధనయందు సిద్ధినొసంగునదిగా నుండుట వలన ''మంత్రసిద్ధి'' యనుపేర ప్రకటింపబడుచున్నది.
Preview download free pdf of this Telugu book is available at Mantra Siddhi
Login to add a comment
Subscribe to latest comments

- ₹117.6
- ₹75.6
- ₹108
- ₹72
- ₹75.6
- ₹108
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE