• Manrobo
  • fb
  • Share on Google+
  • Pin it!
 • మేన్ రోబో

  Manrobo

  Author:

  Pages: 216
  Language: Telugu
  Rating
  4.24 Star Rating: Recommended
  4.24 Star Rating: Recommended
  4.24 Star Rating: Recommended
  4.24 Star Rating: Recommended
  4.24 Star Rating: Recommended
  '4.24/5' From 58 votes.
  4.36 Star Rating: Recommended
  4.36 Star Rating: Recommended
  4.36 Star Rating: Recommended
  4.36 Star Rating: Recommended
  4.36 Star Rating: Recommended
  '4.36/5' From 56 premium votes.
Description

మేన్ రోబో నవల నాకు సంతోషాన్ని బాధనూ కలిగించింది.

రోబో పేరుతొ సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా విడుదలకు ముందే మేన్ రోబో కు రోబో కు మధ్య కాంట్రవర్సీ మీడియాలో వచ్చింది.ఎందుకంటే ఒకే వ్యక్తిని పోలిన మరో వ్యక్తి వున్నప్పుడు మన తాలూకు వ్యక్తి ఎవ్వరో పోల్చుకోవడం తప్పనిసరి. తెల్చుకోవదమూ తప్పనిసరి.ఆ ప్రయత్నమే నేను చేశాను.వీలయితే యు ట్యూబ్ లో మీడియాలో వచ్చిన కథనాలు.నా ఇంటర్ వ్యూ చూడవచ్చు.ఈ విషయంలో నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని సపోర్ట్ చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ వెబ్ మీడియాకు కృతఙ్ఞతలు. నా నవల కోమా స్థితిలో ఉండకూడదనే ఉద్దేశంతోనే మీడియా ముందుకు రావడం జరిగింది.

రోబో మేన్ రోబో వేరు వేరు ....అని ట్విన్స్ మాత్రమే అని ఈ వివాదం ద్వారా తెలియజెప్పడం నాకు అనివార్యం అయ్యింది.

మేన్ రోబో నవల చదివితే ఈ విషయం మీకు స్పష్టమవుతుంది.

ఒక విధంగా రోబో మేన్ రోబో కవలలు లా అనిపిస్తారు.ఒకే కాన్సెప్ట్...కథాంశం వేరు కావచ్చు.అసలు విషయం తెలియనప్పుడు కన్ఫ్యూజన్ తప్పనిసరి కదా ! ఒక హీరో...మరో హీరో ..ఇద్దరు ఒకేలా వుంటారు ..కానీ అన్నదమ్ములు కారు...మిత్రులు కారు...అసలు ఇద్దరిలో ఒకరు మనిషి కాదు.అచ్చు హీరోలా వున్న రోబో (యంత్రం) సినిమా పరిభాషలో ద్విపాత్రాభినయం.

నా నవల మేన్ రోబో లోనూ.సూపర్ స్టార్ రజనీ కాంత్ రోబో లోనూ వున్న అతి కీలకమైన పోలిక...

2002 లో నేను రాసిన మేన్ రోబో నవలకు ..

2010 లో వచ్చిన రోబో సినిమా కాంట్రవర్సీకీ ముఖ్యమైన కారణం ఇదే...

ఈ నవలలో అగ్నిహోత్ర పాత్రను మేన్ రోబో డామినేట్ చేస్తుంది...

మేన్ రోబో ఎవ్వరో తెలియక అగ్నిహోత్రగా భావించి మేన్ రోబోప్రేమలోపడ్డ సిబీఐ డిప్యూటీ చీఫ్ షర్మిల...కు ఆ నిజం తెలిసేసరికి ఏమవుతుంది? భార్యాబిడ్డలు ప్రపంచం పిచ్చివాడుగా ముద్ర వేసిన రిచర్డ్ చేసిన ప్రతిసృష్టి మేన్ రోబో కు అగ్నిహోత్రకూ సంబంధం ఏమిటి?

ఈ ప్రశ్నలకు సమాధానమే మేన్ రోబో...

మీ అభిమానానికి నిదర్శనమే ద్వితీయ ముద్రణ...

మనిషికీ మరమనిషికీ వున్న అనుబంధం ,సంబంధం భావోద్వేగాల సమ్మేళనం ఈ నవల.

Preview download free pdf of this Telugu book is available at Manrobo
Comment(s) ...

కొన్ని నవలలు చదివి వదిలేస్తాం..కానీ మేన్ రోబో నవలను ఆలా వదిలివేయలేము.ముఖ్యంగా కథలో హీరోయిన్ పాత్ర కాకపోయినా పాఠకులను మర్చిపోనివ్వని పాత్ర సులోచనది. " దేవుడా వచ్చేజన్మలో నన్ను పొట్టిగా పుట్టించు లేదా పొడవైన విశాలమైన హృదయమున్న మనసును ఈ మగాళ్లలో సృష్టించు " అన్న డైలాగ్స్ అద్భుతం.
సిబిఐ డిప్యూటీ చీఫ్ షర్మిల అగ్నిహోత్రతో కలిసి మిమాయిచీ దీవికి వెళ్ళినప్పుడు కానీ తిరిగొచ్చాక కానీ తాను ప్రేమించింది అగ్నిహోత్రను కాదని " మేన్ రోబో "ని అని తెలిసినప్పుడు ఆ ఫీలింగ్స్ హార్ట్ టచింగ్ గా ఉంటాయి.ఒక హాలీ వుడ్ సినిమా చూస్తున్న అనుభూతి నవల చదువుతున్నప్పుడు కలిగింది.
చాలా కాలం తర్వాత ఒక మంచి నవల చదివిన తృప్తిని కలిగిన నవల మేన్ రోబో.

ఈ మధ్య చదివిన నవలల్లో బాగా గుర్తుండిపోయిన నవల మేన్ రోబో...ముఖ్యంగా అగ్నిహోత్ర పాత్ర...నవల చదువుతుంటే ఒక అద్భుతప్రపంచంలోకి వెళ్లినట్టు అనిపించింది.షర్మిల పాత్ర కళ్ళకు కట్టినట్టు వుంది...మేన్ రోబో తో ప్రేమలో పడ్డ సన్నివేశాల్లో కళ్ళు చెమర్చాయి .తాను ప్రేమించినవ్యక్తి ఒక మేన్ రోబో అని తెలిసాక డిస్ట్రాయ్ ఛాంబర్ లో వున్నప్పుడు అతని పెదవుల మీద ముద్దు పెట్టుకోవడం.మేన్ రోబో తన ఎమోషన్స్ చూపించడం సూపర్బ్
2002 లో వచ్చిన ఈ నవల చాలా ఆలస్యంగా చదివినందుకు ఫీల్ అవుతున్నాను.ఒక డిటెక్టివ్ నవల ఒక థ్రిల్లర్ ఒక సస్పెన్సు నవల ఇలా అన్ని ఎమోషన్స్ ను అందించిన నవల మేన్ రోబో..ముఖ్యంగా సులోచన పాత్ర.

Meeru itlanti books inka rayali ani korukuntunamu andi vijayrk garu

అద్భుతమైన నవల...ఇంగ్లీష్ నవల చదువుతున్న ఫీలింగ్..ముఖ్యంగా ఈవిల్ సిటీ..మిమాయిచి దీవి..సెడక్ట్రస్ పాత్ర.సులోచన పాత్ర కొన్ని సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తే,మరికొన్ని గుండెలకు హత్తుకునేలా వున్నాయి.మంచి సినిమా లక్షణాలు వున్న పూర్తిస్థాయి కమర్షియల్ నవల మేన్ రోబో...ఒక్కసారి చదవడం మొదలుపెడితే వదిలిపెట్టడం కష్టం.షర్మిల మాటలు.మేన్ రోబో ఫీలింగ్స్.అగ్నిహోత్ర చివరిక్షణాలు,,,,ఓహ్...మనసును కట్టిపడేసే థ్రిల్లర్ నవల,

సూపర్ స్టార్ రజనీకాంత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన రోబో సినిమా సమయంలో చిన్న వివాదానికి తెర లేసింది.
రోబో మేన్ రోబో లో కనిపించే రెండు పోలికలు …హీరో ద్విపాత్రాభినయం …హీరో రోబో గా నటించడం …హీరో రోబో రెండు పాత్రలను ఒకే వ్యక్తి పోషించడం…క్లారిఫికేషన్ కోసం మీడియా ముందుకు రాక తప్పని పరిస్థితి.టీవీ చానెల్స్ లో వచ్చిన లింక్ చూస్తే…మేన్ రోబో వివాదానికి కారణం తెలుస్తుంది.
రోబో పేరుతొ సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా విడుదలకు ముందే మేన్ రోబో కు రోబో కు మధ్య కాంట్రవర్సీ మీడియాలో వచ్చింది.ఎందుకంటే ఒకే వ్యక్తిని పోలిన మరో వ్యక్తి వున్నప్పుడు మన తాలూకు వ్యక్తి ఎవ్వరో పోల్చుకోవడం తప్పనిసరి. తెల్చుకోవదమూ తప్పనిసరి.ఆ ప్రయత్నమే నేను చేశాను.వీలయితే యు ట్యూబ్ లో మీడియాలో వచ్చిన కథనాలు.నా ఇంటర్ వ్యూ చూడవచ్చు.
( ఎన్టీవీ ,సాక్షి)
https://www.youtube.com/watch?v=M88JkxxsGU0
రోబో మేన్ రోబో వేరు వేరు ….అని ట్విన్స్ మాత్రమే అని ఈ వివాదం ద్వారా తెలియజెప్పడం నాకు అనివార్యం అయ్యింది.
మేన్ రోబో నవల చదివితే ఈ విషయం మీకు స్పష్టమవుతుంది.
ఒక విధంగా రోబో మేన్ రోబో కవలలు లా అనిపిస్తారు.ఒకే కాన్సెప్ట్…కథాంశం వేరు కావచ్చు.అసలు విషయం తెలియనప్పుడు కన్ఫ్యూజన్ తప్పనిసరి కదా ! ఒక హీరో…మరో హీరో ..ఇద్దరు ఒకేలా వుంటారు ..కానీ అన్నదమ్ములు కారు…మిత్రులు కారు…అసలు ఇద్దరిలో ఒకరు మనిషి కాదు.అచ్చు హీరోలా వున్న రోబో (యంత్రం) సినిమా పరిభాషలో ద్విపాత్రాభినయం.
మేన్ రోబో లోనూ.సూపర్ స్టార్ రజనీ కాంత్ రోబో లోనూ వున్న అతి కీలకమైన పోలిక…
2002 లో నేను రాసిన మేన్ రోబో నవలకు ..
2010 లో వచ్చిన రోబో సినిమా కాంట్రవర్సీకీ ముఖ్యమైన కారణం ఇదే…
ఈ నవలలో అగ్నిహోత్ర పాత్రను మేన్ రోబో డామినేట్ చేస్తుంది…
మేన్ రోబో ఎవ్వరో తెలియక అగ్నిహోత్రగా భావించి మేన్ రోబోప్రేమలోపడ్డ సిబీఐ డిప్యూటీ చీఫ్ షర్మిల…కు ఆ నిజం తెలిసేసరికి ఏమవుతుంది? భార్యాబిడ్డలు ప్రపంచం పిచ్చివాడుగా ముద్ర వేసిన రిచర్డ్ చేసిన ప్రతిసృష్టి మేన్ రోబో కు అగ్నిహోత్రకూ సంబంధం ఏమిటి?
ఈ ప్రశ్నలకు సమాధానమే మేన్ రోబో…
మనిషికీ మరమనిషికీ వున్న అనుబంధం ,సంబంధం భావోద్వేగాల సమ్మేళనం ఈ నవల.

What an excellent narration, it's an overturning to all the audience who fed up reading routine novels,a great page-turner.

మేన్ రోబో ఒక నవల కాదు..హాలీ వుడ్ మూవీ..
మిమాయిచీ దీవిని ఈవిల్ సిటీని సిడాక్ట్రస్ పాత్రను మర్చిపోనివ్వలేదు.అక్కడక్కడా చదువుతూ ఎక్సయిట్ అయ్యాను.ముఖ్యంగా అగ్నిహోత్ర ఒక సైంటిస్ట్ ను దత్తత తీసుకోవడం.." ఈ వయసులో నీలాంటి కొడుకును కనలేను కానీ నిన్నే ప్రతిష్ఠిస్తా..నీలాంటి ఆగ్నిహోత్ర ను మేన్ రోబో గా సృష్టిస్తా " అని అనడం...షర్మిల తాను ప్రేమించింది మేన్ రోబో ను అని తెలుసుకోవడం...వాళ్ళ మధ్య ప్రేమ...మా సూర్య ను అగ్నిహోత్రగా ,మేన్ రోబో గా ఊహించుకుంటే సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది.
...అద్భుతమైన భావుకత్వం కథాకథనం.హేట్సాప్ విజయార్కె గారు....మీ నవల జడ్జ్ మెంట్ ( మరణశాసనం ) ఆంధ్రభూమిలో వస్తున్నప్పుడు అమ్మ మీ నవలను పరిచయం చేసింది.అందులో అముక్త మాల్యద పాత్ర మర్చిపోలేను.థాంక్యూ కినిగె ..

చాలా ఆలస్యంగా ఈ నవలని చదువుతున్నాను. నవల చదువుతుంటే సినిమా చూస్తోన్న ఫీలింగ్.కళ్ళముందు దృశ్యాలు కదలాడుతున్నాయి.యాక్షన్ థ్రిల్లర్ ..ఎమోషన్స్,నాటకీయత అన్నీ సమపాళ్లలో వుండి చదువరులను ఆకట్టుకునే శైలి.ఎప్పుడూ మూస సినిమాలతో విసుగెత్తించే దర్శకనిర్మాతలు హీరోలు ఇలాంటి విభిన్నమైన థ్రిల్లర్ ను ప్రేక్షకులకు అందిస్తే బావుంటుంది.
విజయార్కె గారు ఎందుకు రోబో నవల మీద క్లారిఫికేషన్ అడిగారో ఈ నవల చదివాక అర్థమైంది.
https://www.youtube.com/watch?v=M88JkxxsGU0

ఒక హాలీవుడ్ సినిమాను చూస్తున్నంత థ్రిల్లింగ్ గా వుంది నవల.నాకు తెలిసి మొదటిసారి వైవిధ్యమైన ద్విపాత్రాభినయానికి ఈ నవలలోని రోబో పాత్ర ప్రేరణ అవుతుంది రచయితా ఊహాశక్తికి మేథాశక్తి కి హేట్సాప్ .
అగ్నిహోత్ర ,మేన్ రోబో రెండుపాత్రలు అద్భుతం.డిస్ట్రాయ్ చాంబర్ లో షర్మిల ఫీలింగ్స్, షర్మిల మేన్ రోబో ను అగ్నిహోత్రగా భావించి ముద్దు పెట్టుకున్న సన్నివేశాలు అత్యద్భుతం.రోబో కాంట్రావర్సీ చూసాక మేన్ రోబో నవల గొప్పతనం అర్థమైంది.ముఖ్యంగా సులోచన పాత్ర...సెడక్ట్రస్ పాత్రలు మనల్ని వెంటాడుతాయి

డిఫరెంట్ సబ్జెక్ట్ థ్రిల్లింగ్ నేరేషన్..సూపర్బ్ నవల...ముఖ్యంగా సెడక్ట్రస్ సులోచన పాత్రలు.. మేన్ రోబో ను డిస్ట్రాయ్ చేయబోయే సమయంలో షర్మిల ఫీలింగ్స్...అద్భుతం.హాలీ వుడ్ మూవీ చూస్తున్నట్లుంది.

కళ్ళ ముందు యాక్షన్ మూవీ ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా కనిపిస్తుంది.సూర్య రాజశేఖర్ లాంటి నటులు ఈ స్టోరీ లో ఒదిగిపోతారు.ముఖ్యంగా మేన్ రోబో ఎమోషన్స్ సూపర్బ్.సులోచన పాత్ర హైలెట్.
సిబిఐ డిప్యూటీ చీఫ్ గా షర్మిల పాత్రలో మేజిక్ బావుంది.డిస్ట్రాయ్ ఛాంబర్ లో మేన్ రోబో వున్నప్పుడు షర్మిల మాటలు మేన్ రోబో రియాక్షన్ మనసును కట్టి పడేస్తాయి.

మార్వలెస్ ..నవలగురించి చెప్పడానికి మాటలులేవు.ఏకబిగిన వదలకుండా చదివించే అద్భుతమైన రచనాశైలి.సెడక్ట్రస్ పాత్ర చదువుతుంటే ఒళ్ళు జలదరించింది.షర్మిల ఫీలింగ్స్ ,మేన్ రోబో లో ఎమోషన్స్ ...అక్షరాల వెంట కళ్ళను పరుగెత్తించేలా చేసే కథనం..ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు వుంది.న్నీ ఎమోషన్స్ ను బ్యాలన్స్ చేస్తూ రాసిన " ది బెస్ట్ నవల మేన్ రోబో " అని నా ఫీలింగ్.
ఇప్పటికి నాలుగుసార్లు చదివాను.చదివిన ప్రతీసారి ఇదే ఫీలింగ్..విజయార్కె గారి క్యూ నవల తరువాత బాగా నచ్చిన నవల ఇది.

హాలీవుడ్ సైన్స్ థ్రిల్లర్ యాక్షన్ మూవీ చూస్తున్నట్టు వుంది.సెడక్ట్రస్ పాత్ర మనసును మెలిపెడుతుంది . హార్ట్ టచింగ్ ఎమోషనల్ వండర్
" మేన్ రోబో ' ఇలాంటి నవలలు సినిమాలుగా తెరకెక్కితే సూపర్బ్ గా ఉంటుంది.
హీరో రాజశేఖర్ కు సూటయ్యే పాత్ర మేన్ రోబో ద్విపాత్రిభినయం.

షర్మిల ప్రేమలో పడ్డ మేన్ రోబో ఫీలింగ్స్ వర్ణించిన తీరు అద్భుతం.మేన్ రోబో అగ్నిహోత్ర అనుకుని ప్రేమించిన షర్మిల '" తను పేమించింది మేన్ రోబోను " అని తెలిసినప్పుడు ఒక్కక్షణం గుండె లయ తప్పింది.సులోచన పాత్ర సగటు అమ్మాయిల స్వగతం." దేవుడా అమ్మాయిలను పొడుగ్గా పుట్టించు లేదా విశాలమైన హృదయమున్న మగాళ్లను సృష్టించు " అన్న ఫీలింగ్" హార్ట్ టచింగ్ గా వుంది.
సైన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.

అత్యున్నత సాంకేతిక విలువలతో ఒక హాలీ వుడ్ మూవీ చూస్తున్నట్టు వుంది.షర్మిల పాత్ర సులోచన పాత్ర,మేన్ రోబో ను డిస్ట్రాయ్ ఛాంబర్ లో వేస్తానన్నప్పుడు షర్మిల ఫీలింగ్స్,డెవిల్ సిటీ,చక్కని కథ అందుకుతగ్గ వాతావరణం,
నో ఫ్లైయింగ్ జోన్ లో విమానం ఎగరడం,అగ్నిహోత్ర కాపాడ్డం,ఒక గొప్ప సైంటిస్ట్ ను పిచ్చివాడిగా ముద్ర వేయడం,అదే సైంటిస్ట్ మేన్ రోబో ను సృష్టించడం ,ఆ మేన్ రోబో ప్రపంచాన్ని కాపాడ్డం,
ఒక మంచి సందేశాన్ని అద్భుతమైన కథనంతో ఏ ఎమోషన్ ని మిస్సవ్వకుండా అందించిన రచయితకు అభినందనలు.
రజనీకాంత్ రోబో కాంట్రావర్సీ ఈ నవల చదివాకా అర్థమైంది.ఒకే హీరో రెండు పాత్రలు పోషించే ప్రక్రియ విజయార్కె గారి నవలలో కొత్తగా చూపించారు.రోబో పాత్రలో,అగ్నిహోత్ర పాత్రలో ,
బాలకృష్ణ రాజశేఖర్ లాంటి హీరోలు కొత్తదనం కోసం ప్రయత్నించవచ్చు.రొటీన్ సినిమాలకు భిన్నంగా..
సెడక్ట్రస్ పాత్ర హార్ట్ టచింగ్ .

అద్భుతం అనే మాట చిన్నది.ఒక ఫిక్షన్ ను హార్ట్ టచింగ్ గా ఉత్కంఠభరితంగా రాయడం అమేజింగ్ .సెడక్ట్రస్ పాత్ర ఒళ్ళు గగుర్పొడిచేలా ఇస్తుంది.సులోచన పాత్ర కళ్ళకు కడుతుంది."చిన్నపాత్రే కానీ గొత్త తత్వాన్ని చెబుతుంది.అగ్నిహోత్రగా భావించి మేన్ రోబోను ప్రేమించిన షర్మిల పాత్ర ఆసాంతం గుర్తుండిపోతుంది.
కళ్ళముందు హాలీ వుడ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.ఎమోషన్స్, సస్పెన్స్ ,కామెడీ.అన్నీ ఒకే దారంలో అందంగా అమరిన ఎంటర్టైనర్ పూలదండ .

ఒక థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.కళ్ళ ముందు పాత్రలు కదలాడుతున్నాయి.మేన్ రోబో సాహసాలు చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడిచింది.మేన్ రోబో అగ్నిహోత్ర అనుకుని ప్రేమించడం చదువుతుంటే " వాట్ నెక్స్ట్ " అనే క్యూరియాసిటీ పెరిగిపోతుంది.అద్భుతమైన నవల,

షర్మిలా ...నువ్వు అగ్నిహోత్ర అనుకుని మేన్ రోబో ను హగ్ చేసుకున్నప్పుడు మేన్ రోబో సైతం స్పందించిన ఆర్థ్రత ,చూపించిన ఎమోషన్ అక్షరకు అందనిది...మనసును పట్టి కుదిపేసే థ్రిల్లర్ ..సులోచన పాత్ర ఒక కొత్త డైమెన్షన్ ...ఆమె ఎత్తు ఆమె జీవితాన్నే ప్రశ్నించడం రచయితా సృజనాత్మకత ..నభూతో నభవిష్యతి..ప్రతీపాత్రకో ఐడెంటిటీ ..ప్రతీపధంలో బ్యూటీ .హేట్సాఫ్ మేన్ రోబో .

మేన్ రోబో నవల ఏకబిగిన మరోసారి చదివాను.శరీరం గగుర్పొడిచింది.ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది.పాత్రల్లో ప్రాణం తొణికిసలాడింది.అగ్నిహోత్ర పాత్ర చూస్తుంటే దేశంకోసం ప్రాణాలు అర్పించిన ఆర్మ్ జవానులు గుర్తొస్తున్నారు.మేన్ రోబో సాహసాలు కళ్లకు కట్టినట్టు వున్నాయి.ఈవిల్ సిటీ నిజంగా ఉందేమో అన్న భ్రమ.సెడక్ట్రస్ పాత్ర మరచిపోలేము.మేన్ రోబో ఎమోషన్స్ యాక్షన్ సన్నివేశాలు సినిమా దృశ్యాలను తలపించాయి.రచయిత శ్రమను గుర్తుచేశాయి. ఆంత్రాక్స్ కథాంశం ఇప్పటి కరోనా కు అన్వయించుకుంటే అద్భుతమైన అడ్వెంచర్ నవలగా అనిపిస్తుంది.షర్మిల ప్రేమ, సులోచన పాత్రలోని డ్రామా నవలలోని ఏ చిన్న అంశాన్ని రచయిత నిర్లక్ష్యం చేయలేదు.ఇలాంటి నవలలు సినిమాలుగా రావలిసిన అవసరం వుంది.

అగ్నిహోత్ర ,మేన్ రోబో రెండుపాత్రలు హృదయాన్ని హత్తుకున్నాయి.థ్రిల్లర్ నవల థ్రిల్ కలిగించింది.సిబిఐ డిప్యూటీ చీఫ్ షర్మిల పాత్ర ఎంతో సరదాగా సాగుతూనే అడ్వెంచర్ దారిలో వెళ్లడం రచయిత క్రియేటివిటీ.మేన్ రోబో ను డిస్ట్రాయ్ ఛాంబర్ లోకి తీసుకువెళ్ళినప్పుడు సైంటిస్ట్ కు షర్మిలకు మధ్య సంభాషణ మనసును టచ్ చేసింది.
అగ్నిహోత్ర గా భావించి షర్మిల మేన్ రోబోను ముద్దు పెట్టుకోవడం,మేన్ రోబో ఫీలింగ్స్ గ్రేట్.సెడక్ట్రస్ పాత్ర హాలీవుడ్ రేంజ్ లో తీర్చిదిద్దారు రచయిత.
హెలికాఫ్టర్ నుంచి వేలాడుతూ :" డు యు లవ్ మీ" అనిఅడగడం అద్భుతం.
మేన్ రోబో నవల చదవడం ఒక గొప్ప ఫీలింగ్ .ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా చూసినట్టు వుంది.

మిమాయిచీ దీవికి వెళ్లాలనుకునే వాళ్ళు ,వర్చువల్ ప్రపంచంలో రిలాక్స్ అవ్వాలనుకునేవాళ్ళు ఈ నవల తప్పక చదవాలి.
ఎమోషన్స్ సస్పెన్స్ ఉత్కంఠ అంతర్లీనంగా పెదవులపై పూయించే నవ్వులు వెరసి థ్రిల్లింగ్ ఎక్సయిట్మెంట్ నవల మేన్ రోబో.
ఈ నవల సినిమాగా వస్తే చూడాలని వుంది.షర్మిల పాత్రలో అనుష్క అగ్నిహోత్రగా మేన్ రోబో గా గోపీచంద్ ద్విపాత్రాభినయం.
ఆకాశంలో ప్యారాచూట్ ద్వారా వేలాడుతూ " డు యు లవ్ మీ " అని అడిగిన మాట అదుర్స్ .

మేన్ రోబో ఒక విభిన్నమైన నవల.షర్మిల పాత్రలో రెండు షేడ్స్ బావున్నాయి.మేన్ రోబో షర్మిల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు హార్ట్ టచ్ గా వున్నాయి.సులోచన పాత్ర అత్యద్భుతం .ఆమె మాటలు మనసును గిల్లుతాయి.ప్రశ్నిస్తాయి.సెడక్ట్రస్ పాత్ర ఒళ్ళు గగుర్పొడిచేలా వుంది.
సెప్టెంబర్ 11 దాడి ని తన స్టైల్ లో కొత్తగా కాల్పనిక పాత్రలత్ మలిచిన విధానం బావుంది.
తిరుపతి దివ్యక్షేత్రంలో అగ్నిహోత్ర అడ్వెంచర్ హాలీవుడ్ స్థాయిలో వుంది.
ఒక మంచి నవల చదువుతూ థ్రిల్లర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించారు రచయిత.

మేన్ రోబో నవల ఆసాంతం ఉత్కంఠభరితంగా వుంది. సెడక్ట్రస్ ,సులోచన షర్మిల పాత్రల్లో వైవిధ్యంవుంది మేన్ రోబో ఫీలింగ్స్ ,కథనం సూపర్బ్.ఒక హాలీవుడ్ సినిమా తెలుగులో చూస్తున్నట్టు వుంది.

ఇలాంటి విభిన్నమైన నవలలు తెలుగులో అరుదుగా వస్తాయి.2002 లో రాసిన ఈ నవల ఇప్పటికీ గొప్పగా వుంది.షర్మిల పాత్ర సులోచన పాత్ర ( సులోచన పాత్ర చిన్నదైనా ) పాఠకుల మనసులో నిలిచిపోతుంది.మేన్ రోబోలో మొదలైన ఎమోషన్స్ రచయిత అద్భుతంగా రాశారు.రోబో సినిమా కాన ముందే ఒకే వ్యక్తి రెండుపాత్రలను ఆర్మీ ఆఫీసర్ గా మేన్ రోబో గా తీర్చిదిద్దడం హై లెట్ .
ఒక సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలిగించిన నవల మేన్ రోబో.

మేన్ రోబో ఫిక్షన్ థ్రిల్లర్ అయినా మనసును టచ్ చేసింది.ముఖ్యంగా షర్మిల ,సులోచన, సెడక్ట్రస్ పత్రాలు,మేన్ రోబో లో ఫీలింగ్స్ కలగడం ,ముద్దును ఆస్వాదించడం,వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి, సైంటిస్ట్ అగ్నిహోత్రను అచ్చు గుద్దినట్టు మేన్ రోబో గా సృష్టించడం,డ్రామా,మెలోడ్రామా యాక్షన్,ఎమోషన్స్,క్యూరియాసిటీ ,అద్భుతమైన కథనం.
ఒక్కమాటలో చెప్పాలంటే కళ్లముందు సినిమా కనిపించింది.దాదాపు ఇరవయ్యేళ్ళ క్రితమే ఇంత అద్భుతమైన నవల అడ్వాన్స్ గా వచ్చింది.

నవల చదవడం మొదలుపెట్టాక మరోప్రపంచంలోకి వెళ్ళిపోయాను.వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి.అగ్నిహోత్ర పాత్ర,రాష్ట్రపతిని అగ్నిహోత్ర కాపాడే సాహసం,ఆంత్రాక్స్ ప్రకంపనలు ( ఇప్పుడు కోవిడ్ చూస్తుంటే అప్పటి సంఘటనలు గుర్తొస్తన్నాయి) మేన్ రోబో ని క్రియేట్ చేయడం,షర్మిల క్యారెక్టర్,సులోచన పాత్ర.,మేన్ రోబో తో ప్రేమలో పాడడం,క్లైమాక్స్ లో గాల్లో వేలాడుతూ " డు యు లవ్ మీ? అని అడగడం..మాటలో చెప్పలేని ఫిలింగ్.ఇంత అద్భుతంగా నవల రాసిన రచయితకు అభినందనలు.
మేన్ రోబో సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నాం.

హాలీ వుడ్ స్టైల్ నవల.షర్మిల పాత్ర ,మేన్ రోబో పాత్ర పాఠకులను ఒక పట్టాన మర్చిపోనివ్వవు. ఈవిల్ 1 ,ఈవిల్ 2 నిజంగా కళ్ళముందు కనిపిస్తున్నాయి.వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడికి,ఆంత్రాక్స్ కు ముడిపెట్టి రాసిన ఈ థ్రిల్లర్ ఇంగ్లీష్ సినిమా చుసిన ఫీలింగ్ కలిగిస్తుంది.మేన్ రోబో ,షర్మిల మధ్య రొమాన్స్ హార్ట్ టచింగ్ గా ఉంది .క్లైమాక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
2002 లో రాసిన ఈ నవల ఇప్పటి కరోనా కు సరిగ్గా సరిపోతుంది.
ఒక యాక్షన్ మూవీ చూస్తున్నట్టుగా వుంది. సెక్స్ బానిస సెడక్ట్రస్ ఎపిసోడ్ ఒళ్ళు గగుర్పొడిచేలా వుంది.సులోచన పాత్ర నవలలో హైలెట్

చాలా ఇన్ఫర్మషన్ వుంది. నవల మొదటినుంచి చివరి వరకు చదివించేలా చేసింది. అగ్నిహోత్ర పాత్ర చదువుతుంటే దేశభక్తి కళ్ళు చెమర్చేలా చేస్తుంది.మేన్ రోబో పాత్ర .చిరస్థాయిగా నిలుస్తుంది.హాలీ వుడ్ సినిమా చూస్తున్నట్టు వుంది.నవల చదువుతుంటే.షర్మిల పాత్ర ,సులోచన పాత్ర తీర్చిదిద్దిన విధానం సూపర్.

ఏకబిగిన చదివించిన నవల.ఆసాంతం ఉత్కంఠభరితం. సెడక్ట్రస్ పాత్ర మనసును మెలిపెట్టేసింది.మేన్ రోబో షర్మిల మధ్య ప్రేమ డిస్ట్రాయ్ ఛాంబర్ లో మేన్ రోబో,అగ్నిహోత్ర నేపథ్యం. మొత్తంగా నవల చదువుతుంటే హాలీ వుడ్ సినిమా చూస్తన్నారు వుంది.

నవలలో ప్రతీపాత్ర కళ్ళముందు కనిపించి ఎమోషన్స్ ని ప్రదర్శిస్తుంది.ఉత్కంఠభరితంగా చదివించే లక్షణం వున్నా నవల,ఒక హాలీ వుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది.సులోచన పాత్ర పాఠకులను వెంటాడుతుంది.సెడక్ట్రస్ పాత్ర మనసును ద్రవింపజేస్తుంది.
షర్మిల పాత్ర కొత్తగా వుంది.ప్రేమ సన్నివేశాల్లో రచయిత సృష్టించిన భావుకత్వం గొప్పగా ఉంటుంది.మేన్ రోబో పాత్ర ఇరవయ్యేళ్ళ క్రితం ఇంత అద్భుతంగా సృష్టించిన రచయితకు అభినందనలు .ఆంత్రాక్స్ నేపథ్యం చదువుతుంటే ఇప్పటి కరోనా గుర్తుకు వస్తుంది.
మేన్ రోబో సీక్వల్ 2 కోసం ఎదురుచూస్తున్నాం.

It's book not rented in book vasted money

తెలుగులో కొత్త తరహా నవల.ఒక నవల ఎలా రాయాలో ఎంత అద్భుతంగా రాయాలో తెలియజేసిన నవల.పాత్రలన్నీ సజీవంగా కళ్ళముందు నిలుస్తాయి.హాలీవుడ్ సినిమా రేంజ్ లో నవల వుంది.ఉత్కంఠభరితమే కాదు పాఠకులను వెంటాడే హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.

నవల చివరివరకూ ఆసాంతం ఆసక్తికరంగా చదివించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.మేన్ రోబో "నభూతో నభవిష్యతి " ఒక యంత్రంలో భావోద్వేగాలకను సృష్టించే క్రమంలో వచ్చే సన్నివేశాలు హృద్యంగా వున్నాయి.షర్మిల పాత్ర సరదాగా ఉంటూనే యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా తీర్చిదిద్దారు.సులోచన పాత్ర మెరుపులా మెరిసినా సులోచన మాట్లాడిన మాటలు చదువరుల హృదయాలను స్పృశిస్తాయి.అగ్నిహోత్ర పాత్ర మేన్ రోబో పాత్ర రెండూ అద్భుతం.ఆంత్రాక్స్ నేపథ్యంలో వచ్చిన ఈ నవల ఇటీవల ప్రపంచాన్ని కుదిపేసిన కరోనాను గుర్తు చేసింది.
ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది.216 పేజీల ఈ నవల కేవలం అరవై ( 60 / ) కే ( డిస్కౌంట్ లో ) అందించడం అభినందనీయం.
ఈవిల్ సిటీ సృష్టి రచయిత సృజనాత్మకతకు అద్దం పడుతుంది.ఈ నవల చదివాకా ఆ ప్రపంచంలో నుంచి బయటకు రావడానికి సమయం పడుతుంది.ముఖ్యంగా డిస్ట్రాయ్ ఛాంబర్ లో షర్మిల మేన్ రోబో మధ్య సన్నివేశం అత్యద్భుతం

క్యూ నవలకు ధీటుగా ఉన్న నవల..ఇందులో ఉన్న ఆంత్రాక్స్ పాయింట్ ఇప్పటి కారొనకు దగ్గరగా ఉన్న.ఒకప్పటి చైనావాళ్ళ జీవియుధాల ప్రయోగం ఆసక్తిగా వుంది.మేన్ రోబో.షర్మిల మధ్య ప్రేమ సన్నివేశాలు అద్భుతంగా రాసారు రచయిత .ఈవిల్ 1 ఈవిల్ 2 సిటీస్ గురించి,వర్ణన బావుంది.థ్రిల్లర్స్ క్రైమ్ ఫిక్షన్ ఇష్టపడేవాళ్ళకు బాగా నచ్చుతుంది.waiting for manrobo part 2