-
-
మనోనేత్రం
Manonetram
Author: Aduri Satyavati Devi
Pages: 56Language: Telugu
Description
"భావ బంధురమైన సుకవితానాదాలు... గాంధర్వలోకాల సలిపే విహారాలు..." అని మధురాంతకం రాజారాం గారి ప్రశంసలందుకున్న మధుర గీతాల కవయిత్రి సత్యవతీదేవి కథాకథనం కించిత్ గంభీరం. సహజమైన వాస్తవ సమాజం, స్త్రీ పురుష సంబంధాలు, కుటుంబం, దాంపత్యం, మానవ మనస్తత్వాలను సత్యదూరం కాకుండా చిత్రించారు ఈ కథల్లో. ఆమెలోని భావుకత కథల ఎత్తుగడలో, మధ్య మధ్య సన్నివేశాల్లో, నేపథ్యంలో కథానుగుణంగా రమణీయమైన వర్ణనలకు ఆలవాలమైంది.
... కవిగా, కథకురాలిగా, అనుభూతి సౌందర్యాన్ని అక్షరబద్ధం చేసే అసమాన ప్రతిభామతి ఆదూరి సత్యవతీదేవి. ఆవిడ సృజనలు 'magic carpet of words'.
- డా. కె.బి లక్ష్మి
Preview download free pdf of this Telugu book is available at Manonetram
Login to add a comment
Subscribe to latest comments
