• Mankollu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మంకోళ్ళు

    Mankollu

    Pages: 180
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్త్రీ, పురుషులు ఒకరినొకరు అనురాగంతో ఆత్మీయంగా పెనవేసుకుంటేనే వారిరువురి మధ్య జరిగే శృంగారానికి అర్ధం, పరమార్ధం ఉంటుంది. అందుకే ఆడా, మగా ఇద్దరూ కలిసి జీవించడానికి పెళ్ళిచేసి చట్టబద్ధత కల్పించి, అనువైన వాతావరణాన్ని ఏర్పరచి ఆనందిస్తూ, ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆందోళనలను తగ్గించే క్రియను సమాజం ఏర్పాటుచేసింది. మానవుడు ఆవిర్భవించిన నాటి నుండి సంవత్సరాలు, దశాబ్ధాలు, శతాబ్దాలు, సహస్రాబ్దాలు, యుగాలు గడచినా మానవుల మధ్య శృంగార సంబంధం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ప్రతి ఒక్కడూ చక్కని శృంగారం చేసి, మంచి అనుభూతులను స్వంతం చేసుకోవాలని ఆశపడతాడు, ఆరాటపడతాడు. కానీ, చాలామంది కోరిక కలిగి క్షణాల్లో వేడెక్కి క్షణాల్లో చల్లారిపోతుంటారు. అసలైన శృంగారం అదికాదు. శృంగారమంటే ఇద్దరి జీవితాలను బలీయంగా పెనవేసి ముడివేసే బంధమే శృంగారం.

Preview download free pdf of this Telugu book is available at Mankollu