• Manishi Naa Bhasha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనిషి నా భాష

    Manishi Naa Bhasha

    Publisher: Rama Prachuranalu

    Pages: 116
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వృత్తిరీత్యా ఈ కవి పెద్ద ఐ.పి.ఎస్. ఆఫీసర్. కాని లోలోపలి మాధుర్య నిధులను అది తగ్గించలేకపోయింది. దేన్ని చూసినా మానవకోణంలోనే చూసే ఆంతరికప్రకాశం ఆయనను ఒక తాత్వికుడిగా నిలబెట్టింది... మంచి మనిషి కాలేకపోతే మంచికవి కాలేడన్నది నా అనుభవం. ఆరకంగా ఈకవిత్వం నిండా మనిషి పరిమళమే గుబాళిస్తుంది.

- డా.ఎన్.గోపి

తానుచూసింది, తాననుభవించింది, తాను కలగన్నదీ, కవికి మాత్రుకయితే ఆ మాత్రుక నుండి పుట్టిందే కవిత్వం. గతంలో చూచి, వర్తమానంలో అనుభవించి, భవిష్యత్తును ఆశించడం కవికే సొంతం... “ఈ ద్వయాల్ని ఒకే ఒక్క నీడలో ఐక్యం చేయాలి. ఆ నీడతోనే ఆ ఏకంతోనే చివరిదాకా జీవితంతో మమేకమైపోవాలి". అదే కదండీ జీవమున్నబతుకు. జీవిక లేని బతుకు వ్యర్థం కదా! అక్షరాలని పండించడమే కాదు, మనిషి బతుకును కూడా పండించాలనే కవి ఆతృత అభినందనీయం.

- విశ్వేశ్వరవర్మ భూపతిరాజు

మానవజాతిని దావానలంలా కమ్ముకుంటున్న స్వార్థపు అగ్నికీలలలో,మనుషుల్ని ఊపిరి అందకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న హృదయ కాలుష్య మేఘాలపై తన సహృదయ పన్నీటి జల్లుల్ని అక్షరాలుగా కురిపిస్తున్నందుకు వారిని మనసారా అభినందిస్తున్నాను.

- వంగల హర్షవర్థన్

Preview download free pdf of this Telugu book is available at Manishi Naa Bhasha