• Manishi Lopala
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనిషి లోపల

    Manishi Lopala

    Author:

    Pages: 122
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


సరిహద్దుకు అవతల
అది ఎవరికి చెందిన స్థలం కాదు
నన్ను చూడ్డానికి వచ్చావు
గాలి నియంత్రించిన గదిలో
పడి వున్నాను
నిన్ను చూస్తునే వున్నాను
కూడబలుక్కున్న మాటలు
నీ కల్ళల్లో ఓ కన్నీటి చార

నా పెదాల పై చిరు నవ్వు ధార
ఒద్దొద్దు నిశ్చింతగా ఉండొచ్చు
రక్తం శుభ్రమవుతున్నదంతే
నా మనసూ శుభ్రమవుతున్నది
స్పటికంలా అంతా స్వచ్ఛమవుతున్నది
అన్ని సరిహద్దులు దాటి వచ్చాం
నువ్వూ నేను ఒకే రాడార్‌లో వున్నాం.
దుఃఖం వద్దు, వేదన వద్దు
వీడ్కోలు తెలినీ సాంగత్యంలో
ఇక నిర్భయంగా కలిసి ఉందాం

Preview download free pdf of this Telugu book is available at Manishi Lopala