-
-
మణిద్వీప రహస్యం
Manidweepa Rahasyam
Author: Sreesudhamayi
Publisher: Manrobo Publications
Pages: 80Language: Telugu
Description
అన్యులెవరూ ప్రవేశించలేని మాయామంత్రాలతో దుర్భేద్యమైన మణిద్వీప పాలకుడు క్షుద్రమాంత్రికుడు వివర్ణుడి మణిద్వీపంలోకి ప్రవేశించడానికి సిద్ధమయ్యాడు విజయవర్ధనుడు
* ఆరడుగుల కాలసర్పం కాటు నుంచి విజయవర్ధనుడిని రక్షించింది కుందేలుపిల్ల. కుందేలుకు మాట్లాడే వరాన్ని ఇచ్చింది నాగకన్య.
మణిద్వీప రహస్యం ఏమిటి ?
అక్కడ కొలువైన పరమేశ్వరీదేవి మెడలో మణిమేఖల రాజ్యంలో అదృశ్యమైన మణిహారం ఎలా ప్రత్యక్షమైంది ?
మణిద్వీప పాలకుడు క్షుద్రమాంత్రికుడు వివర్ణుడిని విజయవర్ధనుడు ఎలా ఎదుర్కున్నాడు ?
అద్భుతమైన జానపద ప్రపంచంలోకి మీకిదే స్వాగతం.
జ్వాలాముఖి ...మంత్రాల దీవి నవలతో టాప్ టెన్ లో నిలిచిన శ్రీసుధామయి మరో అద్భుత జానపద నవల...
మణిద్వీప రహస్యం
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రతిష్టాత్మక ప్రచురణ
Preview download free pdf of this Telugu book is available at Manidweepa Rahasyam
అద్భుతమైన జానపద నవల" .జ్వాలాముఖి మంత్రాలదీవి " వరుసలో నాకు నచ్చిన నవల మణిద్వీప రహస్యం.చిన్నప్పటి రోజులను బాలమిత్ర చందమామ కథలను ,జేబులో ఇమిడే జానపద నవలల పరిమళాలను గుర్తుకు తెచ్చిన నవల.ఇంత మంచి నవల రాసిన రచయిత్రి శ్రీసుధమయి గారికి ,ఇ బుక్ గా అందించిన కినిగెకు ధన్యవాదాలు
మేన్ రోబో పబ్లికేషన్స్ నుంచి వచ్చే నవలలు విభిన్నంగా ఉంటాయి.జ్వాలాముఖి మంత్రాలదీవి,, ఇప్పుడు మణిద్వీప రహస్యం...ఇలాంటి నవలలు మరిన్ని రావాలి.శ్రీసుధామయి గారికి అభినందనలు
I have Read this Novel. Somehow disappointing with style of writing and script execution. Content should be more realistic and believable. Novel language also set the tone correctly and overall missing story originality and plot execution.
Ex: One time hero directly interacting with tiger without much explanation later understood tiger also speak human language. Like this many ups and