• Maneru Gala Gala
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మానేరు గల గల

    Maneru Gala Gala

    Author:

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇయ్యాల్లటి సందర్భం అస్తిత్వ ప్రకటన. అంతే బలంగా చరిత్ర నిర్మాణం, కాలాన్ని ఉజ్జ్వలంగా మలచిన ఘట్టాలను ఋజువు పర్చటం. కార్తులను కవిత్వంగా లిఖించిన సమయాలను ఎత్తి చూపుటం. సుస్థిర పర్చుటం ఉల్లేఖనం ఈ పొద్దటి అవుసరం.

వారాల ఆనంద్ ముందుచూపుతో ఆ పని తలబెట్టిండు. ఇక్కడి ప్రతిభామూర్తులకు అద్దం పట్టిండు. 'మానేరు గల గల' ఆనంద్ నిర్వహించిన శీర్షిక మంచి పూనిక. యాభయి మంది రచయితల కళావిష్కారమిది. అవటానికి కరీంనగర్ ప్రాంత కవిపరిచయమే కావొచ్చు, కానీ ఇది తెలంగాణ సాహిత్య పునర్నిర్మాణంలో మేలిమలుపు. ఇదొక నమూన, వరంగల్ ప్రాంత కవి పండితులు గురించిన కోవెల సంపత్కుమార రచన ఇట్లాంటిదే. ఆనంద్ అభిరుచితో తపనతో 'మానేరు గల గల' వెలువరిస్తున్న జిల్లా వరకూ చూసినా ఈ రచన సమగ్రం కాకపోవచ్చు. కానీ సరైన మార్గం. సరైన ప్రయత్నం. అన్ని జిల్లాల నుంచి జరుగవలసిన అవుసరమైన ప్రయత్నం. ఒక అభిరుచితోని అనుసరించ వలసిన తొవ్వ.

'మానేరు గల గల'ను 'తెలంగాణ రచయితల సంఘం' ప్రచురిస్తున్నందుకు సంబురంగా వున్నది. అనుమతించినందుకు వారాల ఆనంద్‌కు అక్షరాల కృతజ్ఞతలు. పునర్నిర్మాణంలో దీని పరిమళం దీనికుంటది.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Maneru Gala Gala