-
-
మంచు ఊయల
Manchu Ooyala
Author: Dr.Siri
Publisher: Shashiram Publications
Pages: 91Language: Telugu
Description
పిల్లలకు మంచిచెడులను చెప్పడానికి చక్కని మార్గం కథలు. ‘మంచు ఊయల’ పేరుతో ఈ పిల్లల కథలను రాసిన డాక్టర్ సిరి తెలుగు పాఠకుల మన్ననలు పొందిన రచయిత్రి. సెలయేటి ప్రవాహంలా హాయిగా సాగిపోయే ఆమె రచనా శైలి ఒకప్పటి చందమామ కథలను జ్ఞప్తికి తెస్తాయి. మంచు ఊయల, బంగారు విత్తనాలు, మూర్ఖపురాజు – తెలివిగల పాప, కుందేలు కాలు వంటి ఎన్నో నీతి కథలను ఈ పుస్తకం ద్వారా మనకు అందించారు రచయిత్రి డా. సిరి.
Preview download free pdf of this Telugu book is available at Manchu Ooyala
Login to add a comment
Subscribe to latest comments

- ₹75.6
- ₹135.6
- ₹64.8
- ₹243
- ₹248.4
- ₹72