-
-
మంచిమాట - వైష్ణవి ప్రచురణలు
Manchimata Vaishnavi Prachuranalu
Author: A.N.Jagannadha Sharma
Publisher: Vaishnavi Prachuranalu
Pages: 119Language: Telugu
Description
దుర్జనేన సమం వైరం, ప్రీతిం చాపి న కారయేత్, ఉష్ణో దహతి చాంగారః, శీతః కృష్ణాయతే కరమ్!
- హితోపదేశం
దుర్జనులతో విరోధమూ కూడదు. స్నేహమూ కూడదు. చల్లగా ఉన్నాయని బొగ్గుల్ని తాకితే చేయంతా మసి చేస్తాయి. వేడిగా ఉన్నప్పుడు తాకితే చేతులు కాలిపోతాయి.
తన ఆలోచనలన్నీ బయటపెట్టుకున్నవాడు, అన్ని పనులూ చెడగొట్టుకుంటాడు.
- చాణ్యక్యుడు
*******
అదృష్టం అడ్డం తిరిగితే పండుతిన్నా పన్ను విరుగుతుంది.
- పర్షియన్ సామెత
Preview download free pdf of this Telugu book is available at Manchimata Vaishnavi Prachuranalu
Login to add a comment
Subscribe to latest comments
