-
-
మానవులు - మనస్తత్వాలు
Manavulu Manastatwalu
Author: Kekalathuri Krishnaiah
Pages: 200Language: Telugu
Description
నేను ఆరాధించే సరస్వతి మీద ప్రమాణం చేసి చెపుతున్నాను. ఇది చాలా అద్భుతమైన పుస్తకం. డెబ్భై ఎనిమిదేళ్ళ వయసులో క్రిష్ణయ్య గారు ఎంతో కృషి చేసి యువతకు అందించిన ఈ వ్యక్తిత్వ గ్రంథం చాలా వ్యక్తిత్వ వికాస పుస్తకాల కంటే ఎంతో ఉన్నతమైనది. ఇందులో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలూ, ఇచ్చిన ఉదాహరణలూ చాలా గొప్పగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం ఇది. ఇలాంటి కితాబు నేను గతంలో ఏ పుస్తకానికి ఇవ్వలేదు అని నా పాఠకులకి తెలిసే ఉంటుంది. ఇంత జ్ఞానం ఉండి, అనుభవం ఉండి, కృష్ణయ్య గారు పాఠకలోకానికి అంత పాపులర్ రచయిత కాలేకపోవడానికి కారణం ఆయనకి మార్కెటింగ్ గిమ్మిక్స్ తెలియకపోవడమే అని నేను భావిస్తున్నాను. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కొని చదివి, వీలైనంతమందికి రికమెండ్ చేయాలని నా అభిలాష.
- యండమూరి వీరేంద్రనాథ్
Preview download free pdf of this Telugu book is available at Manavulu Manastatwalu
Login to add a comment
Subscribe to latest comments

- ₹154.02
- ₹216
- ₹255
- ₹162
- ₹122.4
- ₹181.56