-
-
మనవి మాటలు
Manavi Matalu
Author: Ravi Krishna Modugula
Publisher: Mitramandali Prachuranalu
Pages: 149Language: Telugu
Description
2010లో వనమాల మొదలుకొని 2014లో నివేదన వరకు మిత్రమండలి ప్రచురణలు తరఫున, అన్నమయ్య గ్రంథాలయం తరఫున, సంస్కృతి తరఫున శ్రీ మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో వచ్చిన పుస్తకాల ముందుమాటల సంకలనం ఈ పుస్తకం.
అవి మరీ నీరసాలు, నిరర్థకాలు కావని పెద్దల ప్రశంసా వాక్యాలు గడించుకున్నాయి.
* * *
"ప్రతి పుస్తకానికి మనవి మాటలు అని హెడ్డింగ్ పెట్టి ఆ గ్రంథమును ఎందుకు ప్రచురిస్తున్నాడు, ఆ గ్రంథకర్త జీవిత విశేషాలు అన్నీ మనతో మాట్లాడుతున్నట్లుగా ఉండే శైలిలో రాస్తాడు రవికృష్ణ. ఆ మనవి మాటలతో గ్రంథం చదవడానికి అనువైన బ్యాక్‌గ్రౌండ్‌ని ఏర్పరుస్తాడు. "
- శెట్లెం చంద్రమోహన్
గమనిక: "మనవి మాటలు" ఈబుక్ సైజు 10.9 mb
Preview download free pdf of this Telugu book is available at Manavi Matalu
Login to add a comment
Subscribe to latest comments

- ₹194.4
- ₹216
- ₹86.4
- ₹162
- ₹108
- ₹140.4