• Manava Sareera Nirmana Sastram Sareera Dharma Sastram Vyayama Sareera Dharma Sastram
  • fb
  • Share on Google+
  • Pin it!
 • మానవ శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మ శాస్త్రం మరియు వ్యాయామ శరీర ధర్మ శాస్త్రం

  Manava Sareera Nirmana Sastram Sareera Dharma Sastram Vyayama Sareera Dharma Sastram

  Pages: 212
  Language: Telugu
  Rating
  4.67 Star Rating: Recommended
  4.67 Star Rating: Recommended
  4.67 Star Rating: Recommended
  4.67 Star Rating: Recommended
  4.67 Star Rating: Recommended
  '4.67/5' From 3 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

మన రాష్ట్రంలో అమలవుతున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల పాఠ్యప్రణాళికను అనుసరించి వ్యాయామ ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థి-ఉపాధ్యాయుల అవసరాల నిమిత్తం తెలుగులో సమగ్రంగాను మరియు ప్రామాణికంగా ఉండే విధంగా అనాటమీ అండ్ ఫిజియాలజీ పేపర్‌ను తెలుగులో 'మానవ శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మ శాస్త్రం, వ్యాయామ శరీర ధర్మ శాస్త్రం' అను పేరున ఈ పుస్తకం పాఠ్యపుస్తకంగాను మాత్రమే కాక, అటు పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా వ్రాయడమైనది.

ఇందులో విద్యార్థుల సౌలభ్యం కొరకు వివిధ వ్యవస్థల పటములను, ఇంగ్లీషు - తెలుగు పారిభాషిక పదకోశములను, లఘు ప్రశ్నలను, అబ్జెక్టివ్ ప్రశ్నలను, యూనివర్సిటీ ప్రశ్నా పత్రములను పొందుపరచడమైనది.

- నడమల గంగాధర రెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Manava Sareera Nirmana Sastram Sareera Dharma Sastram Vyayama Sareera Dharma Sastram