-
-
మానవ ధర్మములు
Manava Dharmamulu
Author: Maharshi Debendranath Tagore
Publisher: Mohan Publications
Pages: 254Language: Telugu
Description
విశ్వవిఖ్యాత కవీశ్వరుండగు ఋషివర్యుని జనకులును, పూజ్యులును నగు మహర్షి దేవేంద్రనాథ టాగూరు పరమ యోగీంద్రులలో నొకరు. వీరు హైందవ వేదములలోని శాశ్వత సత్యములను దివ్యతేజస్వంతమైన స్వీయ జీవితములో బ్రకటించి ధర్మజీవనమునకు సహాయకారియైు శ్రుతి స్మృతి సారమగు ''బ్రాహ్మ ధర్మము'' (మానవ ధర్మము) ను నవభారతవర్షమున కొక యమూల్యవరముగా బ్రసాదించినారు. ఈ పవిత్ర గ్రంథము మన దేశములో ననేక ప్రధాన భాషలలోని కనువదింపబడినది.
Preview download free pdf of this Telugu book is available at Manava Dharmamulu
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE