-
-
మనసును గెలవాలి
Manasunu Gelavaali
Author: Dr Vaasili Vasanta Kumar
Publisher: Yogaalaya
Pages: 144Language: Telugu
Description
మనలో.. ప్రతి ఒక్కరిలో... లోలోతుల...
పుట్టుకతో కొంత వ్యక్తిత్వం ఉంటుంది.
ఇంకొంత మనస్తత్వం ఉంటుంది.
మరికొంత జీవనతత్వం ఉంటుంది.
వయసు పెరుగుతున్న కొద్దీ వ్యక్తిత్వానికి.
మనదైన మనస్తత్వానికి ఇంకొంత జత కలుస్తుంటుంది...
మరికొంత ప్రభావానికి మన జీవనతత్వం లోనవుతుంటుంది.
ఇలా కలుస్తూపోతున్న వాటివల్ల మారుతున్నామనుకుంటాం
ఈ మార్పుతో మన అసలుతత్వం మరుగున పడిపోతుందేమో
అని భయపడుతుంటాం. అది భయమే తప్ప యదార్థం కాదు.
మన స్వభావానికి విరుద్ధమైనదేదీ మనలో కలసిపోదు.
మనలో మరికొంత వచ్చి చేరుతోందంటే...
మనం దానికి స్వాగతం పలికినట్లే!
దానికి అవకాశం ఇచ్చినట్లే!!
Preview download free pdf of this Telugu book is available at Manasunu Gelavaali
Login to add a comment
Subscribe to latest comments

- ₹108
- ₹162
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹108
- ₹162
- ₹108
- ₹108
- ₹108
- ₹108